1 నుంచి ఇన్‌స్పైర్‌కు దరఖాస్తులు
విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ప్రతి ఏటా నిర్వహించే ఇన్స్పైర్ మానక్ ఎగ్జిబిషన్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న వారు జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు www.inspireawards-dst.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
Previous article
ఇంటర్లో పూర్తిస్థాయి సిలబస్
Next article
మైనార్టీ విద్యార్థులకు ఉచిత శిక్షణ
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






