30 వరకు పీఈసెట్ దరఖాస్తులు
యూజీ డీపీఈడీ, బీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీఈసెట్ దరఖాస్తు గడువును ఈ నెల 30 వరకు పొడిగించినట్టు కన్వీనర్ ప్రొఫెసర్ సత్యనారాయణ తెలిపారు. ఇప్పటి వరకు రెండేండ్లు వ్యవధి గల బీపీఈడీ కోర్సుకు 965, యూజీ డీపీఈడీ కోర్సుకు 699 మొత్తంగా 1,664 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. రూ.500 ఆలస్య రుసుముతో జూలై 13, రూ. 2 వేల ఆలస్య రుసుముతో జూలై 20, రూ.5 వేల ఆలస్య రుసుముతో జూలై 27 వరకు అవకాశం ఉన్నదని తెలిపారు. ప్రవేశ పరీక్షను ఆగస్టు 22న నిర్వహిస్తామని పేర్కొన్నారు.
- Tags
- Admissions
- Applications
- PESET
Previous article
ఎస్టీ గురుకులాల్లో ఖాళీ సీట్లకు దరఖాస్తులు
Next article
30న పాలిసెట్
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






