రాయ్‌పూర్ ఎయిమ్స్‌లో జూనియర్ రెసిడెంట్ల ఖాళీలు
రాయ్‌పూర్(ఛత్తీస్‌గఢ్)లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: జూనియర్ రెసిడెంట్లు (నాన్ అకడమిక్)
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతోపాటు ఇంటర్న్‌షిప్ పూర్తిచేసి ఉండాలి. డీఎంఎసీ/ఎంసీఐ/స్టేట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు
ఎంపిక విధానం: ఎంబీబీఎస్‌లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా
దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులు రూ.1000; ఎస్సీ/ఎస్టీలు రూ.800 చెల్లించాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 15
వెబ్సైట్: https://www.aiimsraipur.edu.in/
Previous article
జిప్‌మ్యాట్ దరఖాస్తు గడువు పెంపు
Next article
అటెండెన్స్ అక్కర్లేదు!
RELATED ARTICLES
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






