ఎన్‌ఐఎల్‌డీ సెట్-2022
దివ్యాంగజన్ విభాగ అనుబంధ సంస్థల్లో కింది డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
#కోర్సులు: బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ (బీపీటీ), బ్యాచిలర్ ఆఫ్ అక్యుపేషనల్ థెరపీ (బీఓటీ), బ్యాచిలర్ ఆఫ్ ప్రోస్థటిక్స్ అండ్ ఆర్థోటిక్స్ (బీపీఓ)
# అర్హతలు: సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్, ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
# ఎంపిక: కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా
# రాతపరీక్ష తేదీ: జూలై 24
# దరఖాస్తు: ఆన్లైన్లో
#చివరితేదీ: జూన్ 25
#వెబ్సైట్: http://niohkol.nic.in
- Tags
- Degree
- entrance test
- niohkol
Previous article
హైదరాబాద్‌పై పోలీస్‌చర్య
Next article
జాతీయం 01/06/2022
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






