Hitabodhini | హితబోధిని మాసపత్రిక ప్రారంభకులు?
1. శాతవాహనులు ఏ చక్రవర్తి కాలం నుంచి వెండి నాణేలను ఉపయోగించారు?
1) పులోమావి 2) శాతకర్ణి
3) గౌతమీపుత్ర శాతకర్ణి 4) హాలుడు
2. కింది వాటిలో సరికానిది ఏది?
శాసనం శాసనకర్త
1) కన్హేరి కృష్ణ
2) నానేఘాట్ నాగానిక
3) నాసిక్ బాలశ్రీ
4) చినగంజాం గౌతమీపుత్ర శాతకర్ణి
3. కింది వాటిలో సరైనవి ఏవి?
శాతవాహనుల జన్మస్థలం వాదించిన వారు
1) బళ్లారి (కర్ణాటక) వీఎస్ సుక్తాంకర్
2) విదర్భ (మహారాష్ట్ర) వీవీ మరాశి
3) తెలంగాణ (కోటిలింగాల) అజయ్‌మిత్ర శాస్త్రి, దేమె రాజిరెడ్డి, పీవీ పరబ్రహ్మశాస్త్రి
4) పైవన్నీ సరైనవి
4. జతపర్చండి.
1. కోలికులు ఎ. వ్యవసాయదారులు
2. తిలపిషకులు బి. నూనె తీసేవారు
3. వధకులు సి. నేతకారులు
4. హాలికులు డి. వడ్రంగులు
1) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
4) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
5. కింది వాటిలో ఇక్ష్వాకుల గురించి సరైనది ఏది?
1) వీరి రాజచిహ్నం సింహం
2) రాజధాని విజయపురి
3) ఎహువల శాంతమూలుడి కాలం నుంచి శాసనాలు సంస్కృతంలో రాయబడ్డాయి
4) పైవన్నీ సరైనవి
6. పురాణాలు ఎవరిని శ్రీ పర్వతీయులు, ఆంధ్రభృత్యులు, శ్రీపర్వతీయాంధ్రులు అని పేర్కొన్నాయి?
1) శాతవాహనులు 2) విష్ణుకుండినులు
3) కాకతీయులు 4) ఇక్ష్వాకులు
7. అవేక గోహలశత సహస్ర పదయిశ అనే బిరుదు కలిగిన ఇక్ష్వాక రాజు?
1) వాసిష్టీపుత్ర శాంతమూలుడు
2) వీర పురుషదత్తుడు 3) రుద్ర పురుషదత్తుడు
4) ఎహువల శాంతమూలుడు
8. శ్రీపర్వతస్వామి ఏ రాజవంశానికి కులదైవం?
1) ఇక్ష్వాక 2) విష్ణుకుండిన
3) కాకతీయ 4) వేములవాడ చాళుక్య
9. సోలదగండ (అపజయమెరుగని యోధుడు) అనే బిరుదుగల వేములవాడ చాళుక్యరాజు?
1) బద్దెగ-I 2) అరికేసరి-I
3) బద్దెగ-II 4) అరికేసరి-II
10. కింది వాటిలో సరైనవి ఏవి?
1) మొదటి అరికేసరి ముగ్ధ శివాచార్యునికి బెల్మోగ గ్రామాన్ని విద్యాదానంగా ఇచ్చాడు
2) పంప మహాకవి కన్నడ సాహిత్యంలోనే మొట్టమొదటి గొప్ప గ్రంథమైన విక్రమార్జున విజయం రెండో అరికేసరి కాలంలో రచించాడు
3) పై రెండూ సరైనవి
4) ఎ సరైనది, బి సరికాదు
హితబోధిని మాసపత్రిక ప్రారంభకులు?
1. శాతవాహనులు ఏ చక్రవర్తి కాలం నుంచి వెండి నాణేలను ఉపయోగించారు?
1) పులోమావి 2) శాతకర్ణి
3) గౌతమీపుత్ర శాతకర్ణి 4) హాలుడు
2. కింది వాటిలో సరికానిది ఏది?
శాసనం శాసనకర్త
1) కన్హేరి కృష్ణ
2) నానేఘాట్ నాగానిక
3) నాసిక్ బాలశ్రీ
4) చినగంజాం గౌతమీపుత్ర శాతకర్ణి
3. కింది వాటిలో సరైనవి ఏవి?
శాతవాహనుల జన్మస్థలం వాదించిన వారు
1) బళ్లారి (కర్ణాటక) వీఎస్ సుక్తాంకర్
2) విదర్భ (మహారాష్ట్ర) వీవీ మరాశి
3) తెలంగాణ (కోటిలింగాల) అజయ్‌మిత్ర శాస్త్రి, దేమె రాజిరెడ్డి, పీవీ పరబ్రహ్మశాస్త్రి
4) పైవన్నీ సరైనవి
4. జతపర్చండి.
1. కోలికులు ఎ. వ్యవసాయదారులు
2. తిలపిషకులు బి. నూనె తీసేవారు
3. వధకులు సి. నేతకారులు
4. హాలికులు డి. వడ్రంగులు
1) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
4) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
5. కింది వాటిలో ఇక్ష్వాకుల గురించి సరైనది ఏది?
1) వీరి రాజచిహ్నం సింహం
2) రాజధాని విజయపురి
3) ఎహువల శాంతమూలుడి కాలం నుంచి శాసనాలు సంస్కృతంలో రాయబడ్డాయి
4) పైవన్నీ సరైనవి
6. పురాణాలు ఎవరిని శ్రీ పర్వతీయులు, ఆంధ్రభృత్యులు, శ్రీపర్వతీయాంధ్రులు అని పేర్కొన్నాయి?
1) శాతవాహనులు 2) విష్ణుకుండినులు
3) కాకతీయులు 4) ఇక్ష్వాకులు
7. అవేక గోహలశత సహస్ర పదయిశ అనే బిరుదు కలిగిన ఇక్ష్వాక రాజు?
1) వాసిష్టీపుత్ర శాంతమూలుడు
2) వీర పురుషదత్తుడు 3) రుద్ర పురుషదత్తుడు
4) ఎహువల శాంతమూలుడు
8. శ్రీపర్వతస్వామి ఏ రాజవంశానికి కులదైవం?
1) ఇక్ష్వాక 2) విష్ణుకుండిన
3) కాకతీయ 4) వేములవాడ చాళుక్య
9. సోలదగండ (అపజయమెరుగని యోధుడు) అనే బిరుదుగల వేములవాడ చాళుక్యరాజు?
1) బద్దెగ-I 2) అరికేసరి-I
3) బద్దెగ-II 4) అరికేసరి-II
10. కింది వాటిలో సరైనవి ఏవి?
1) మొదటి అరికేసరి ముగ్ధ శివాచార్యునికి బెల్మోగ గ్రామాన్ని విద్యాదానంగా ఇచ్చాడు
2) పంప మహాకవి కన్నడ సాహిత్యంలోనే మొట్టమొదటి గొప్ప గ్రంథమైన విక్రమార్జున విజయం రెండో అరికేసరి కాలంలో రచించాడు
3) పై రెండూ సరైనవి
4) ఎ సరైనది, బి సరికాదు
11. జతపర్చండి.
1. పండితారాధ్య చరిత్ర ఎ. పాల్కురికి సోమనాథుడు
2. ప్రతాపరుద్ర యశోభూషణం బి. విద్యానాథుడు
3. శివయోగసారం సి. కొలను గణపతిదేవుడు
4. నృత్యరత్నావళి డి. జాయప సేనాని
1) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
4) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
12. కాకతీయుల కాలంలో స్థలం అంటే?
1) 12 గ్రామాల సమూహం
2) 18 గ్రామాల సమూహం
3) 24 గ్రామాల సమూహం
4) 22 గ్రామాల సమూహం
13. కాకతీయుల కాలంలో సమయములు అంటే?
1) కుల సంఘాలు 2) వర్తక సంఘాలు
3) రైతు సంఘాలు 4) సభలు
14. కింది వాటిలో సరికానిది ఏది?
1) మాగల్లు శాసనం – దానార్ణవుడు
2) చందుపట్ల శాసనం – పువ్వుల ముమ్మడి
3) సలకవాడు శాసనం – ప్రతాపరుద్ర-II
4) ద్రాక్షారామ శాసనం – అంబదేవుడు
15. శ్రీపర్వతం మీదకి యాత్రికులు తేలికగా వెళ్లడానికి అనపోతనాయుడు మెట్లు కట్టించాడని ఏ గ్రంథంవల్ల తెలుస్తుంది?
1) రసార్ణవ సుధాకరం 2) రత్నపాంచాలిక
3) సంగీత సుధాకరం 4) చమత్కార చంద్రిక
16. కళ్యాణ భూపతి అనే బిరుదు కలిగిన రేచర్ల వెలమరాజు?
1) అనపోతానాయుడు 2) సింగమనాయ-II
3) అనపోతానాయ-II 4) సింగమనాయ-I
17. కింది వాటిలో పోతన రచన కానిది ఏది?
1) భోగినీ దండకం 2) ఆంధ్రమహా భాగవతం
3) వీరభద్ర విజయం 4) రసార్ణవ సుధాకరం
18. గోల్కొండకోట మసీదులో హత్యకు గురైన కుతుబ్‌షాహీ రాజు?
1) సుల్తాన్ కులీకుతుబ్ ఉల్‌ముల్క్
2) జంషీద్ కులీ కుతుబ్ షా
3) ఇబ్రహీం కులీకుతుబ్ షా
4) మహ్మద్ కులీకుతుబ్ షా
19. ఇబ్రహీం కులీ కుతుబ్ షా కు సంబంధించి సరైనది?
1) హుస్సేన్ సాగర్, ఇబ్రహీంపట్నం చెరువు ఇతని నిర్మాణాలే
2) అద్దంకి గంగాధరుడు, కందుకూరి రుద్రకవి, పొన్నెగంటి తెలగనార్యుడు ఇతని ఆస్థానంలోని వారే
3) ఇతని బిరుదు మల్కిభరాముడు
4) పైవన్నీ సరైనవే
20. కింది వాటిలో సరికానిది?
1) హెచ్‌కే షేర్వానీ తన రచన హిస్టరీ ఆఫ్ కుతుబ్ షాహీ డైనాస్టీలో మహ్మద్ కులీ కుతుబ్‌షా కాలాన్ని కల్చరల్ ఆఫ్ లిఫ్ట్‌గా వర్ణించాడు
2) అదే రచనలో ఇబ్రహీం పరిపాలనా కాలాన్ని ది కింగ్డమ్ ఎట్ ఇట్స్ హైట్ అని వర్ణించాడు
3) హైదరాబాద్ నగర నిర్మాణ ప్రణాళికను రూపొందించినది మీర్ మొమిన్ ఆస్ట్రాబాదీ
4) ఇబ్రహీం కుతుబ్‌షా అక్బర్ చక్రవర్తి మైత్రిని పొందాడు
21. కుతుబ్‌షాహీల కాలంలో తెలంగాణ ప్రాంతంలో పండ్లు, పూలు పుష్కలంగా పండించేవారని తెలిపిన విదేశీ బాటసారి?
1) ట్రావెర్నియర్ 2) థేవ్‌నాట్
3) మెథోల్డ్ 4) థామస్ బేరి
22. కుతుబ్‌షాహీల కాలంలో హొన్ను అంటే?
1) బంగారు నాణెం 2) వెండి నాణెం
3) రాగి నాణెం 4) మిశ్రమ నాణెం
23. ప్రజల యోగక్షేమాలే ముఖ్యం వాటిని ముందు చూడాలని తన మరణ శాసనంలో రాసుకున్న అసఫ్‌జాహీ రాజు?
1) నిజాం ఉల్ ముల్క్ 2) నిజాం అలీ
3) సికిందర్ జా 4) నసీరుద్దౌలా
24. జతపర్చండి.
1. సిటీ హైస్కూల్ ఎ. 1870
2. చాదర్‌ఘాట్ హైస్కూల్ బి. 1872
3. నిజాం కాలేజీ సి. 1887
4. మదర్సా ఇ ఆలియా డి. 1873
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
4) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
25. మొదటి సాలార్జంగ్ ఏ నిజాంవద్ద దివాన్‌గా పని చేయలేదు?
1) నసీరుద్దౌలా 2) సికిందర్ జా
3) అప్జల్ ఉద్దౌలా 4) మహబూబ్ అలీఖాన్
26. స్టార్ ఆఫ్ ఇండియా బిరుదు కలిగిన అసఫ్‌జాహీ రాజు?
1) మీర్ ఉస్మాన్ అలీఖాన్ 2) సికిందర్ జా
3) నిజాం అలీఖాన్ 4) అఫ్జల్ ఉద్దౌలా
27. కింది వాటిలో సరికానిది ఏది?
పత్రికలు సంపాదకులు
1) రయ్యత్ ముందముల నరసింగరావు
2) సుజాత పసుదూములు నృసింహశర్మ
3) ఇమ్రోజ్ షోయబుల్లాఖాన్
4) గోల్కొండ రావి నారాయణరెడ్డి
28. జతపర్చండి.
1. ఆదిహిందూ సామాజిక సేవా సమాఖ్య
ఎ. భాగ్యరెడ్డి వర్మ
2. ఆదిహిందూ జాతీయోన్నతి సభ
బి. అరిగె రామస్వామి
3. అంబేద్కర్ యూత్‌లీగ్ సి. బీఎస్ వెంకట్రావ్
4. హ్యుమానిటేరియన్ లీగ్ డి. రాయ్బాల్ ముకుంద్
1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
2) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
3) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
29. కింది వాటిలో సరైనవి ఏవి?
1) శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్రభాషా నిలయం – 1901
2) శ్రీరాజరాజనరేంద్ర ఆంధ్రభాషా నిలయం – 1904
3) విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి – 1906
4) పైవన్నీ సరైనవి
30. గ్రంథాలయ నిర్వహణకు సంబంధించి తెలంగాణ-ఆంధ్రుల కర్తవ్యం పుస్తకాన్ని రాసినది ఎవరు?
1) సురవరం ప్రతాపరెడ్డి
2) కొమర్రాజు లక్ష్మణరావు
3) షబ్నవీసు వెంకటనర్సింహారావు
4) కోదాటి నారాయణరావు
31. హైదరాబాద్ అంబేద్కర్గా ప్రసిద్ధిగాంచినది?
1) భాగ్యరెడ్డి వర్మ 2) బీఎస్ వెంకట్రావ్
3) అరిగె రామస్వామి 4) ఎంఎల్ ఆదయ్య
32. తెలంగాణలో తొలి సంచార గ్రంథాలయాన్ని ఆర్మూర్‌లో ఏర్పాటు చేసినది?
1) బోయినపల్లి వెంకటరామారావు
2) సురవరం ప్రతాపరెడ్డి 3) టీకే బాలయ్య
4) సోమసుందర మొదటియార్
33. తెలంగాణలో తొలి తెలుగు మాసపత్రిక హితబోధిని. దీన్ని ప్రారంభించిన వారు?
1) శ్రీనివాస శర్మ 2) పీ వామనరావు
3) సీతారామచంద్రారావు 4) టేకుమాల రంగారావు
34. తెలంగాణ ప్రజల సాయుధ పోరాటాల చరిత్ర అనే గ్రంథాన్ని రాసినది?
1) రావి నారాయణరెడ్డి
2) దేవులపల్లి వెంకటేశ్వర్రావు
3) వట్టికోట ఆళ్వారుస్వామి
4) పుచ్చలపల్లి సుందరయ్య
35. మా భూమి నాటకాన్ని ఎవరికి నివాళి అర్పించే దృశ్యంతో ప్రారంభించారు?
1) షేక్ బందగీ 2) దొడ్డి కొమరయ్య
3) అనభేరి ప్రభాకర్‌రావు 4) దొడ్డి మల్లయ్య
36. భారత ప్రభుత్వంతో నిజాం యధాతథస్థితి ఒప్పందం చేసుకున్నది ఎప్పుడు?
1) 1947, నవంబర్ 29 2) 1947, డిసెంబర్ 29
3) 1947, నవంబర్ 28 4) 1947, డిసెంబర్ 28
37. స్వామి రామానంద తీర్థ జాయిన్ ఇండియా ఉద్యమాన్ని ఏ రోజు ప్రారంభించారు?
1) 1947, జూలై 7 2) 1947, ఆగస్టు 27
3) 1947, అక్టోబర్ 7 4) 1947, నవంబర్ 7
38. యంగ్‌మెన్ ఇంప్రూవ్మెంట్ సొసైటీని స్థాపించినది?
1) అఘోరనాథ్ చటోపాధ్యాయ
2) ముల్లా అబ్దుల్ ఖయ్యూం
3) కేశవరావ్ కోరాట్కర్
4) రాజాబహదూర్ వెంకటరామిరెడ్డి
39. తీజ్ పండుగను లంబాడీలు ఏ మాసంలో జరుపుకుంటారు?
1) శ్రావణ 2) ఆషాడ
3) ఫాల్గుణ 4) చైత్ర
40. ఏడుపాయల జాతర ఈ జిల్లాలో జరుపుకుంటారు?
1) కరీంనగర్ 2) వరంగల్
3) మెదక్ 4) నల్లగొండ
Latest Updates
MyStake casino: bezpečnost účtu a kontrola identity
Cryptomonnaies sur Onlyspins casino : paiements, bonus et retraits
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?






