బీఎస్సీ నర్సింగ్ కన్వీనర్ కోటా తుది విడుత ప్రవేశాలు
హైదరాబాద్: బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఎమ్మెల్టీ కోర్సులో ప్రవేశానికి కన్వీనర్ కోటాలో తుది విడుత ప్రవేశాలకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటన జారీ జేరీచేసింది. తుది అర్హుల జాబితాలో పేరున్న అభ్యర్థులు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు ఇవాళ ఉదయం 9 గంటల నుంచి రేపు రాత్రి 7 గంటల వరకు ఆప్షన్లను నమోదుచేసుకోవచ్చు. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్సైట్ http://knruhs.telangana.gov.in/ చూడవచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
జైలుపై దాడి.. 1800 మంది ఖైదీలు పరారీ
ఆస్ట్రాజెనికా టీకా.. బ్లడ్ క్లాటింగ్‌కు లింకు నిజమే..
ఇంటి కొనుగోలుకు ప్రీ అప్రూవ్డ్ లోన్‌తో బోలెడు బెనిఫిట్లు!
సీబీఐ విచారణ రద్దు చేయండి.. సుప్రీంకు అనిల్ దేశ్‌ముఖ్
వచ్చే 4 వారాలు కీలకం
నీతి ఆయోగ్‌లో నల్లగొండవాసి
తెలంగాణలో మండుతున్న ఎండలు
సూపర్నోవా విస్ఫోటం గుర్తింపు
ట్యాక్స్ పెంపుతో కంపెనీలు వెళ్లిపోవు: బైడెన్
Previous article
సీసీఎంబీలో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు
Next article
బీఈసీఐఎల్‌లో 1679 పోస్టులు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు