‘మిరా’కిల్ భవనం!

బహుళ అంతస్తుల భవనాన్ని మెలితిప్పినట్లుగా కనిపిస్తున్న ఈ నిర్మాణం అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నగరంలోనిది. దీనిపేరు ‘మిరా’. పెరుగుతున్న నగర జనాభాను దృష్టిలో పెట్టుకొని, తక్కువ స్థలంలో ఎక్కువమంది నివాసంఉండేలా ప్రముఖ ఆర్కిటెక్ట్ జీన్ గ్యాంగ్ ఈ భవనాన్ని డిజైన్ చేశారు. నిర్మాణ వ్యయంతోపాటు నిర్వహణ ఖర్చుకూడా అతి తక్కువగా ఉండేలా ‘మిరా’ను నిర్మించారు. 400 అడుగుల ఎత్తయిన ఈ భవనంలో పలు వాణిజ్య సముదాయాలు, నివాస గృహాలు ఉన్నాయి. సహజవనరులైన సూర్యకాంతి, గాలితోపాటు వాననీటినీ పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా చేపట్టిన ఈ భవన డిజైన్‌కు ‘ప్రాజెక్ట్ లీడ్ గోల్డెన్ సర్టిఫికెట్’తోపాటు అనేక
అవార్డులూ వచ్చాయి.
- Tags
- Meera Tower
- sampada
Previous article
‘క్రిప్టో’కు మాస్టర్ కార్డ్ సైతం ‘సై’
Next article
మొక్కలు.. జాగ్రత్తలు
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






