యునెస్కోలో సభ్యత్వం ఉన్న దేశాల సంఖ్య?
- రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో ఎప్పుడు
ప్రకటించింది?
1) జూన్ 14, 2020
2) జూలై 25, 2021
3) ఆగస్టు 10, 2021
4) ఏప్రిల్ 15, 2021 - యునెస్కో 44వ హెరిటేజ్ కమిటీ సమావేశం ఎక్కడ జరిగింది?
1) న్యూఢిల్లీ, భారత్ 2) మాస్కో, రష్యా
3) పుఝౌ, చైనా 4) ఢాకా, బంగ్లాదేశ్ - తెలుగు రాష్ర్టాల్లో యునెస్కో గుర్తింపు పొందిన తొలి చారిత్రక కట్టడం?
1) చార్మినార్ 2) కర్నూలు బురుజు
3) అమరావతి 4) రామప్ప - యునెస్కో హెరిటేజ్ కమిటీ ఎప్పుడు
ఏర్పాటయ్యింది?
1) నవంబర్ 16, 1945
2) డిసెంబర్ 10, 1943
3) జనవరి 26, 1947
4) మార్చి 15, 1948 - యునెస్కోలో సభ్యత్వం ఉన్న దేశాల సంఖ్య?
1) 196 2) 197
3) 193 4) 199 - రామప్ప ఆలయ నిర్మాణం ఎప్పుడు
జరిగింది?
1) 1213 2) 1112
3) 1052 4) 1093 - రామప్ప ఆలయం నిర్మించింది ఎవరు?
1) వీరభద్రుడు 2) రేచర్ల రుద్రుడు
3) గోన గన్నారెడ్డి 4) ప్రతాప రుద్రుడు - ఇప్పటివరకు దేశంలో వారసత్వ హోదా పొందిన ప్రదేశాలు, నిర్మాణాల సంఖ్య?
1) 38 2) 39 3) 42 4) 40 - దేశంలో మొట్టమొదట ప్రపంచ వారసత్వ హోదా పొందిన నిర్మాణాలు?
1) అజంతా, ఎల్లోరా గుహలు, ఆగ్రా కోట, తాజ్‌మహల్
2) కోణార్క్ సూర్య దేవాలయం, ఫతేపూర్ సిక్రీ
3) కుతుబ్‌మినార్, రాణీకి వావ్,
జంతర్ మంతర్
4) చోళ టెంపుల్స్, ధోలవీర, మహాబలిపురం - ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చేందుకు యునెస్కో ఎన్ని ప్రమాణాలను
నిర్ణయించింది?
1) 14 2) 13
3) 10 4) 11 - యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో అత్యధిక ప్రాంతాలు కలిగి ఉన్న దేశం?
1) జర్మనీ 2) చైనా
3) ఇటలీ 4) స్పెయిన్ - యునెస్కో జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది?
1) 4 2) 5 3) 3 4) 2 - రామప్ప టెంపుల్ ఏ జిల్లాలో ఉంది?
1) ములుగు 2) భూపాలపల్లి
3) హన్మకొండ 4) జనగామ - రామప్ప దేవాలయం నిర్మాణానికి పట్టిన సమయం?
1) సుమారు 30 ఏండ్లు
2) సుమారు 40 ఏండ్లు
3) సుమారు 45 ఏండ్లు
4) సుమారు 50 ఏండ్లు - ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) ఏప్రిల్ 18 2) మే 24
3) జూన్ 6 4) జూలై 10 - 1987లో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన భారతీయ కట్టడాలు ఏవి?
1) సాంచీ బౌద్ధకట్టడాలు, హుమాయూన్ టూంబ్
2) మౌంటెన్ రైల్వేస్ ఆఫ్ ఇండియా, భీంబెట్కా, రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్
3) మహాబోధి ఆలయ సముదాయం,
శివాజీ టెర్మినస్
4) చోళా టెంపుల్స్, పట్టడకళ్ కట్టడాల సముదాయం, ఎలిఫెంటా గుహలు - యునెస్కో హెరిటేజ్ 43వ సమావేశాలు ఎక్కడ జరిగాయి?
1) అజర్బైజాన్, బాకు నగరం
2) అమెరికా, న్యూయార్క్
3) ఇంగ్లండ్, లండన్
4) ఫ్రాన్స్, పారిస్ - వరల్డ్ హెరిటేజ్ సైట్ హోదా కోసం రామప్ప టెంపుల్‌ను ఎప్పుడు నామినేట్ చేశారు?
1) 2015 2) 2018
3) 2014 4) 2019 - రామప్ప టెంపుల్ దేశంలో 39, దక్షిణ భారతదేశంలో ఎన్నో హెరిటేజ్ కట్టడంగా గుర్తింపు పొందింది?
1) 8 2) 9 3) 7 4) 6 - దేశంలో ధోలవీర ఎన్నో కట్టడంగా యునెస్కో హెరిటేజ్ జాబితాలో స్థానం సంపాదించింది?
1) 38 2) 39 3) 40 4) 42 - ధోలవీర ఏ రాష్ట్రంలో ఉంది?
1) గుజరాత్ 2) రాజస్థాన్
3) మహారాష్ట్ర 4) కేరళ - హరప్పా నాగరికతకు చెందిన ధోలవీరను ఎప్పుడు నిర్మించారు?
1) క్రీ.పూ. 1750 2) క్రీ.పూ. 1800
3) క్రీ.శ. 570 4) క్రీ.శ. 950 - 2007లో వరల్డ్ హెరిటేజ్ హోదా జాబితా నుంచి తొలగించిన చారిత్రక కట్టడం?
1) సౌదీలోని అరేబియన్ ఒరైక్స్ శాంక్చువరీ
2) ఈజిప్టులోని పిరమిడ్స్
3) గ్రేట్ వాల్ ఆఫ్ చైనా
4) పెట్రా, జోర్డాన్ - 2009, 2021లో హెరిటేజ్ హోదా జాబితా నుంచి తొలగించిన చారిత్రక
కట్టడాలు?
1) టాస్మేనియన్ వైల్డర్నెస్ ఆస్ట్రేలియా, సిడ్నీ ఒపెరా హౌస్ ఆస్ట్రేలియా
2) హిస్టారిక్ సెంటర్ ఆఫ్ ది సిటీ సాల్జ్‌బర్గ్ ఆస్ట్రియా, దిల్మున్ బరియల్ మౌండ్స్ బహ్రెయిన్
3) టుసి సైట్స్ చైనా, చిచెన్ ఇట్జా మెక్సికో
4) జర్మనీలోని డ్రెస్డెన్ ఎల్బే వ్యాలీ,
ఇంగ్లండ్‌లోని లివర్‌పూల్ మ్యారీ టైమ్ మర్సంటైల్ సిటీ - ఛత్రపతి శివాజీ టర్మినస్, చంపర్-పాపగఢ్ ఆర్కియాలజికల్ పార్క్ ఏ సంవత్సరంలో యునెస్కో హెరిటేజ్ జాబితాలో స్థానం పొందాయి?
1) 2011 2) 2005
3) 2004 4) 2001 - సింధులోయ నాగరికతలో మెట్రోపాలిటన్ సిటీగా విరాజిల్లిన యునెస్కో హెరిటేజ్ సైట్?
1) హిస్టారిక్ సిటీ ఆఫ్ యాజ్డ్
2) సామర్ర ఆర్కియాలజికల్ సిటీ
3) ధోలవీర
4) హత్రా - యునెస్కో ఏప్రిల్ 18ని వారసత్వ దినోత్సవంగా జరుపుకోవాలని ఎప్పుడు
నిర్ణయించింది?
1) 22వ సర్వసభ్య సమావేశం 1983
2) సాధారణ సమావేశం 1982
3) 23వ సర్వసభ్య సమావేశం 1984
4) ఏదీకాదు - ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఎల్లోరా గుహలు ఎక్కడ ఉన్నాయి?
1) తూర్పుకనుమలు
2) పశ్చిమ కనుమలు
3) హిమాలయాలు
4) వింధ్య పర్వతాలు - ప్రపంచ వారసత్వ కట్టడం కోణార్క్ సూర్యదేవాలయాన్ని నిర్మించినది ఎవరు?
1) భీమదేవ
2) భానుదేవ
3) కొంగాని వర్మ మహాదేవ
4) లాంగువ నరసింహ దేవ - కోణార్క్ సూర్యదేవాలయం నిర్మాణం ఎంత కాలం పాటు సాగింది?
1) 35 సంవత్సరాలు
2) 22 సంవత్సరాలు
3) 16 సంవత్సరాలు
4) 14 సంవత్సరాలు - మహారాజు జైసింగ్-2 నిర్మించిన భారతదేశ ప్రపంచ వారసత్వ కట్టడం ఏది?
1) జంతర్‌మంతర్
2) తాజ్‌మహల్
3) రాణీకి వావ్
4) ఫతేపూర్ సిక్రీ - ప్రపంచంలోనే ఎత్తయిన ఇటుకల కుతుబ్మీనార్ నిర్మాణాన్ని ప్రారంభించింది ఎవరు?
1) ఇల్టుట్మిష్
2) కుతుబుద్దీన్ ఐబక్
3) షాజహాన్
4) ఔరంగజేబ్ - ప్రపంచంలోనే అతిపెద్ద మడ అడవులు సుందర్బన్స్ ఎన్ని వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది?
1) సుమారు 4 వేల చదరపు కిలోమీటర్లు
2) సుమారు 3 వేల చదరపు కిలోమీటర్లు
3) సుమారు 6 వేల చదరపు కిలోమీటర్లు
4) సుమారు 5 వేల చదరపు కిలోమీటర్లు - సుందర్బన్స్ మొత్తం వైశాల్యంలో భారత్‌లో ఎంత శాతం కలిగి ఉంది?
1) 55 శాతం 2) 62 శాతం
3) 40 శాతం 4) 75 శాతం - సుందర్‌బన్స్‌లోని భారత భూభాగంలో అతిపెద్ద జనావాస ద్వీపం ఏది?
1) గొసాబా 2) బచ్రా
3) మినాఖాన్ 4) ఏదీకాదు - సహ్యాద్రి శ్రేణులు ఎన్ని రాష్ర్టాల్లో వ్యాపించి ఉన్నాయి?
1) 6 2) 4 3) 5 4) 8 - చోళా టెంపుల్స్ ఏ శతాబ్దానికి చెందినవి?
1) క్రీ.శ. 11, 12
2) క్రీ.శ. 14, 15
3) క్రీ.శ. 12, 13
4) క్రీ.శ. 10, 11 - విక్టోరియా టెర్మినస్‌గా పిలిచే రైల్వేస్టేషన్ ఏది?
1) లోకమాన్య తిలక్ టెర్మినస్
2) బాంద్రా టెర్మినస్
3) సికింద్రాబాద్ టెర్మినస్
4) ఛత్రపతి శివాజీ టెర్మినస్ - విక్టోరియా టెర్మినస్ డిజైన్‌ను రూపొందించింది ఎవరు?
1) ఫ్రెడరిక్ విలియం స్టీవెన్స్
2) స్వామినాథన్
3) ఆర్ మిశ్రా
4) ఏకే సింగ్-2 - భీంబెట్కా గుహలు ఎక్కడ ఉన్నాయి?
1) రాజస్థాన్ 2) మహారాష్ట్ర
3) మధ్యప్రదేశ్ 4) గుజరాత్
- Tags
- nipuna
- nipuna news
Previous article
‘భారత్ సిరీస్’ దేనికి సంబంధించింది?
Next article
అచ్చమైన తెలుగు భాష కనిపించే శాసనం?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు