బైజూస్‌లో బిజినెస్ డెవలప్మెంట్ ట్రైనీ ఉద్యోగాలు
కంపెనీ: Nటెక్ సొల్యూషన్స్
పొజిషన్: జావా డెవలపర్స్
లొకేషన్: హైదరాబాద్
అర్హతలు: ఏదైనా డిగ్రీ
అనుభవం: 2-8 ఏండ్లు
జీతం: కంపెనీ నిబంధనల ప్రకారం
ఫోన్: 9000279743
కంపెనీ: బైజూస్ (థింక్ అండ్ లెర్న్ ప్రై.లి.)
పొజిషన్: బిజినెస్ డెవలప్మెంట్ ట్రైనీ
లొకేషన్: దేశవ్యాప్తంగా
అర్హతలు: ఏదైనా డిగ్రీ
అనుభవం: 0-3 ఏండ్లు
జీతం: రూ.3 లక్షలు ఫిక్స్డ్+2 లక్షలు వేరియబుల్. ట్రైనింగ్ తర్వాత 5 లక్షలు ఫిక్స్డ్+3 లక్షలు వేరియబుల్+2 లక్షలు డీఎస్ అలవెన్స్
వయస్సు: 26 ఏండ్ల లోపు
మెయిల్: masroor.hasan@byjus.com
కంపెనీ: ైక్లెంట్ అడ్వైజర్ కాంపిటెన్సీ స్టాండర్డ్స్ (CACS)
పొజిషన్: సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఫర్ క్రెడిట్ కార్డ్
లొకేషన్: హైదరాబాద్
అర్హతలు: ఏదైనా డిగ్రీ
అనుభవం: 0-1 ఏడాది
జీతం: రూ.14,000-16,000
ఫోన్: 7396432513
కంపెనీ: సుస్థిర ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్
పొజిషన్: ప్రాపర్టీ అడ్వైజర్
లొకేషన్: హైదరాబాద్
అర్హతలు: ఏదైనా డిగ్రీ
అనుభవం: 1-3 ఏండ్లు
జీతం: కంపెనీ నిబంధనల ప్రకారం
ఫోన్: 9866019366
కంపెనీ: ICCS
పొజిషన్: కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్
అర్హతలు: ఇంటర్మీడియట్
అనుభవం: ఫ్రెషర్స్
ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ రిక్వైర్డ్
జీతం: రూ.8000
ఫోన్: 7013109091
కంపెనీ: కప్స్టన్ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ ప్రై.లి.
పొజిషన్: ట్రైనీ ఆపరేటర్స్ అండ్ మెషీన్ ఆపరేటర్స్
లొకేషన్: సదాశివపేట్
అర్హతలు: ఇంటర్, ఆ పైన
అకామిడేషన్: ఫ్రీ
ఫుడ్: సబ్సిడీ
జీతం: రూ.10,000-13,000
ఫోన్: 9100065679
కంపెనీ: యశస్వి గ్రూప్
పొజిషన్: బీటెక్ మెకానికల్
లొకేషన్: హైదరాబాద్
అర్హతలు: బీటెక్/డిప్లొమా-మెకానికల్
అనుభవం: ఫ్రెషర్స్ కూడా ఐప్లె చేసుకోవచ్చు
జీతం: రూ.12,000+ట్రాన్స్పోర్ట్, క్యాంటీన్ సౌకర్యం
ఫోన్: 9160234678
కంపెనీ: జీ4ఎస్ సెక్యూరిటీ సర్వీసెస్
పొజిషన్: ఫీల్డ్ ఆఫీసర్
లొకేషన్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
అనుభవం: 2-3 ఏండ్లు (సెక్యూరిటీ ఫీల్డ్‌లో)
జీతం: కంపెనీ నిబంధనల ప్రకారం
ఫోన్: 9963941707
కంపెనీ: లైఫ్‌ైస్టెల్ ఫర్నిచర్
పొజిషన్: ఐటీఐ డిప్లొమా
లొకేషన్: హైదరాబాద్
అర్హతలు: డిప్లొమా
అనుభవం: ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్డ్
జీతం: రూ13,000-16,000
ఫోన్: 8639174581
కంపెనీ: ఏఆర్కే ఫిన్సర్వ్
పొజిషన్: టెలీకాలర్
మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి
లొకేషన్: బేగంపేట్, మాసాబ్‌ట్యాంక్, కార్ఖానా
అర్హతలు: ఏదైనా డిగ్రీ
జీతం: రూ.10,000-15,000
ఫోన్: 9493083018
కంపెనీ: క్రాప్ వన్ స్టాఫింగ్ సొల్యూషన్స్ ప్రై.లి.
పొజిషన్: కస్టమర్ సర్వీస్ అసోసియేట్
లొకేషన్: హైదరాబాద్
అర్హతలు: 10+2 లేదా ఏదైనా డిగ్రీ
తెలుగు, ఇంగ్లిష్, హిందీ వచ్చి ఉండాలి
వయస్సు: 35 ఏండ్ల లోపు
జీతం: రూ.10,500-20,000
ఫోన్: 9398409044
కంపెనీ: క్యాలిబర్ బిజినెస్ సపోర్ట్ సర్వీసెస్ ప్రై.లి.
పొజిషన్: పికర్స్ అండ్ ప్యాకర్స్
లొకేషన్: దేవరంగల్ (తెలంగాణ)
అర్హతలు: అవసరం లేదు
మేల్ అండ్ ఫిమేల్ ఐప్లె చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ లేదు. డైరెక్ట్ జాయినింగ్
పనివేళలు: 8AM-7PM, 7PM-8AM
పాసెస్, ఐడీ కార్డ్స్ ఇస్తారు
జీతం: రూ.16,000
ఫోన్: 9640733803
కంపెనీ: ఆదిత్య బిర్లా క్యాపిటల్
పొజిషన్: ఇన్సూరెన్స్ ఏజెంట్
లొకేషన్: హైదరాబాద్
అర్హతలు: టెన్త్, ఇంటర్
అనుభవం: ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్డ్
జీతం: కమీషన్ ఆధారంగా
ఫోన్: 9581749777
కంపెనీ: గ్లోబల్ అరెస్ టెక్నాలజీస్ ప్రై.లి.
పొజిషన్: డెలివరీ ఎగ్జిక్యూటివ్స్
లొకేషన్: హైదరాబాద్
అర్హతలు: టెన్త్, ఇంటర్
డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి
జీతం: రూ.25,000-30,000
ఫోన్: 6309623476
కంపెనీ: ఎలక్ట్రిక్ సొల్యూషన్స్ ప్రై.లి.
పొజిషన్: సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ (మేల్)
హోం అప్లయన్సెస్ ఇండస్ట్రీ
ఫీల్డ్ జాబ్, బైక్ అవసరం లేదు
లొకేషన్: హైదరాబాద్
అర్హతలు: టెన్త్, ఇంటర్
అనుభవం: ఫ్రెషర్స్
జీతం: రూ.11,000 CTC+ఇన్సెంటివ్స్, జాయినింగ్ బోనస్ రూ.1500 మొదటి నెల జీతంతో ఇస్తారు
ఫోన్: 8886660788
కంపెనీ: టెండర్‌కట్స్
పొజిషన్: స్టోర్ మేనేజర్
అర్హతలు: ఏదైనా డిగ్రీ
అనుభవం: 5 ఏండ్లు (ఫుడ్ రిటైల్ సూపర్ మార్కెట్స్)
జీతం: కంపెనీ నిబంధనల ప్రకారం
ఫోన్: 9010521405, 9550937739
కంపెనీ: టాలెంట్ ప్రో ఇండియా
పొజిషన్: నీమ్ ట్రైనీ (మేల్)
లొకేషన్: పేరుకొండ (అనంతపూర్)
అర్హతలు: ఏదైనా డిగ్రీ
వయస్సు: 19-23 ఏండ్లు
జీతం: రూ.12,000
ఫోన్: 9059385888
కంపెనీ: సత్యసాయి ట్రాన్స్పోర్ట్
పొజిషన్: పికర్స్
లొకేషన్: హైదరాబాద్
అర్హతలు: టెన్త్, ఇంటర్
అనుభవం: ఫ్రెషర్స్
జీతం: రూ.10,700
ఇంగ్లిష్ చదవడం రావాలి
మెయిల్: hrdesk@teamforyousst.com
మరిన్ని వివరాలకు సంప్రదించండి
Email: help@tsdeet.com help@tsdeet.com, Website: www.tsdeet.com http://www.tsdeet.com
Phone: 8639217011, Email: info@workruit.com info@workruit.com, Website: www.workruit.com http://www.workruit.com
Phone: 8688519317
- Tags
- Education News
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు