UPSC Recruitment 2023 | యూపీఎస్సీలో 113 ఫ్యాకల్టీ పోస్టులు
UPSC Recruitment 2023 | స్పెషలిస్ట్, అసిస్టెంట్ ప్రొఫెసర్/లెక్చరర్, అసిస్టెంట్ సర్జన్/మెడికల్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్ కంట్రోలర్ తదితర టీచింగ్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి పోస్ట్ గ్రాడ్యుయేట్, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ జూన్ 10 నుంచి ప్రారంభంకాగా.. జూన్ 29 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 113
పోస్టులు : స్పెషలిస్ట్, అసిస్టెంట్ ప్రొఫెసర్/లెక్చరర్, అసిస్టెంట్ సర్జన్/మెడికల్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్ కంట్రోలర్ తదితరాలు.
అర్హతలు: పోస్టులను బట్టి పోస్ట్ గ్రాడ్యుయేట్, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయసు: 35-40 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.25
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: జూన్ 29
వెబ్సైట్ : https://www.upsc.gov.in/
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?