SECR Raipur Recruitment | సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే రాయ్‌పూర్‌లో 1033 అప్రెంటిస్ పోస్టులు
South East Central Railway Apprentice Recruitment 2023 | వెల్డర్, టర్నర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, స్టెనోగ్రాఫర్ (ఇంగ్లిష్, హిందీ), కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్, హెల్త్ అండ్ శానిటరీ ఇన్స్పెక్టర్, మెషినిస్ట్, మెకానిక్ డీజిల్, మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ తదితర విభాగాలలో ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీకి రాయ్‌పూర్‌లోని() సౌత్ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ఎస్ఈసీఆర్) ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 1033 ఖాళీలను భర్తీ చేయనున్నది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతితో పాటు సంబంధిత స్పెషలైజేషన్ బట్టి ఇంటర్, ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. జూన్ 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. శిక్షణ కాలం ఒక యేడాది పాటు ఉంటుంది.
మొత్తం పోస్టులు : 1033
పోస్టులు : ట్రేడ్ అప్రెంటిస్‌షిప్
విభాగాలు: వెల్డర్, టర్నర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, స్టెనోగ్రాఫర్ (ఇంగ్లిష్, హిందీ), కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్, హెల్త్ అండ్ శానిటరీ ఇన్స్పెక్టర్, మెషినిస్ట్, మెకానిక్ డీజిల్, మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ తదితరాలు.
అర్హతలు : 10వ తరగతితో పాటు సంబంధిత స్పెషలైజేషన్ బట్టి ఇంటర్, ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయసు: 15-24 ఏండ్ల మధ్య ఉండాలి.
అప్రెంటిస్‌షిప్ కాలవ్యవధి: 1 ఏడాది.
దరఖాస్తు : ఆన్లైన్లో
ఎంపిక : పదో తరగతి, ఐటీఐ మార్కుల ద్వారా
చివరి తేది: జూన్ 22
వెబ్సైట్: https://secr.indianrailways.gov.in
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






