TS Sangareddy | సంగారెడ్డి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో పోస్టులు
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ(WDCW Department)లో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ప్రాజెక్ట్ కోఆర్డినేటర్(Project co ordinator), కౌన్సిలర్, చైల్డ్ హెల్ప్‌లైన్ సూపర్వైజర్స్(Child Helpline Supervisers) తదితర మహిళా శిశు సంక్షేమ అధికారి పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం(Telangana Government ) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 08 మహిళా శిశు సంక్షేమ అధికారి పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవాలి. జూన్ 13 దరఖాస్తులకు చివరితేది.
మొత్తం పోస్టులు : 08
పోస్టులు : ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, కౌన్సిలర్, చైల్డ్ హెల్ప్‌లైన్ సూపర్వైజర్స్ తదితరాలు
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో (దరఖాస్తులను మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, సంయుక్త కలెక్టర్ కార్యాలయం, సంగారెడ్డి. అడ్రస్‌కు పంపించాలి).
చివరితేదీ : జూన్ 13
వెబ్సైట్ : https://sangareddy.telangana.gov.in/
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






