SVNIRTAR Recruitment | స్వామి వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్లో 77 పోస్టులు
SVNIRTAR Recruitment 2023 | క్లినికల్ సైకాలజీ (Clinical Psychology), పీఎంఆర్, స్పెషల్ ఎడ్యుకేషన్ (Special Education), స్పీచ్ థెరపిస్ట్ (Speech Therapist) విభాగాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ (Assistant Professor), లెక్చరర్ ఫిజియోథెరపీ క్లినికల్ అసిస్టెంట్, ప్రోస్టెటిస్ట్ అండ్ ఆర్థోటిస్ట్, వర్క్‌షాప్ సూపర్వైజర్ తదితర టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ఒడిషా రాష్ట్రం కటక్‌లోని స్వామి వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రిసెర్చ్ (ఎస్వీఎన్ఐఆర్టీఏఆర్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, సర్టిఫికెట్, డిగ్రీ, పీజీ, డీఈడీ, బీఈడీ, ఎంఈడీ, పీజీ డిప్లొమా, ఎంఫిల్, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
మొత్తం పోస్టులు : 77
పోస్టులు : అసిస్టెంట్ ప్రొఫెసర్, డైరెక్టర్, లెక్చరర్ ఫిజియోథెరపీ, లెక్చరర్ ఆక్యుపేషనల్ థెరపీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఒకేషనల్ ఇన్స్ట్రక్టర్ తదితరాలు.
విభాగాలు : క్లినికల్ సైకాలజీ, పీఎంఆర్, స్పెషల్ ఎడ్యుకేషన్, స్పీచ్ థెరపిస్ట్ తదితరాలు.
అర్హతలు: పోస్టులను బట్టి పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, సర్టిఫికెట్, డిగ్రీ, పీజీ, డీఈడీ, బీఈడీ, ఎంఈడీ, పీజీ డిప్లొమా, ఎంఫిల్, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక : రాత పరీక్ష, పని అనుభవం ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: జూన్ 07
వెబ్సైట్ : https://svnirtar.nic.in/?q=recruitment
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






