వెబ్సైట్లో సింగరేణి జూనియర్ అసిస్టెంట్ పరీక్ష ‘కీ’
సింగరేణిలో 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 4న నిర్వహించిన రాతపరీక్ష ‘కీ’ని విడుదల చేసినట్టు సింగరేణి డైరెక్టర్(పర్సనల్) ఎస్ చంద్రశేఖర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏ,బీ,సీ,డీ ప్రశ్నపత్రాలకు సంబంధించిన ఈ ‘కీ’ https://tssccl.onlineportal. org.in/SiteContent/frmHome లో అందుబాటులో ఉంచినట్టు పేర్కొన్నారు. అభ్యంతరాలుంటే 7న ఉదయం 11 గంటలలోపు పంపాలని సూచించారు.
Previous article
ఇంటర్ పుస్తకాలు ముందే ముద్రణ
Next article
13 నుంచి ‘మహిళా, శిశు’ పోస్టులకు దరఖాస్తులు
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






