13 నుంచి ‘మహిళా, శిశు’ పోస్టులకు దరఖాస్తులు
రాష్ట్రంలో 23 మహిళా, శిశు సంక్షేమ శాఖాధికారి ఉద్యోగాల భర్తీకి ఈ నెల 13 నుంచి అక్టోబర్ 10 వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ తెలిపారు. డిసెంబర్లో పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. వివరాలకు www.tspsc.gov.inను సంప్రదించాలని సూచించారు. దరఖాస్తు చేసేక్రమంలో ఇబ్బందులు తలెత్తితే 040-23542185, 23542187 సంప్రదించాలని లేదా www.helpdesk@tspsc.gov.inకు ఫిర్యాదు చేయొచ్చని వెల్లడించారు.
- Tags
- Child' posts
- female
- TSPSC
Previous article
వెబ్సైట్లో సింగరేణి జూనియర్ అసిస్టెంట్ పరీక్ష ‘కీ’
Next article
20,922 పోస్టులకు నోటిఫికేషన్లు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?






