Home
Notifications
SPA Bhopal | స్కూల్ ఆఫ్ ప్లానింగ్‌లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? రేపే చివరితేదీ
SPA Bhopal | స్కూల్ ఆఫ్ ప్లానింగ్‌లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? రేపే చివరితేదీ
లైబ్రరీ ట్రైనీ పోస్టుల భర్తీకి భోపాల్‌లోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. 55 శాతం మార్కులతో ఎంఎల్ఐసీ ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం ఖాళీలు : 4
పోస్టులు : లైబ్రరీ ట్రైనీ
అర్హతలు : 55 శాతం మార్కులతో ఎంఎల్ఐసీ ఉత్తీర్ణత
ఎంపిక : రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్/ ఆఫ్‌లైన్
చివరి తేదీ : మార్చి 3
వెబ్సైట్ : https://spabhopal.ac.in/vacantposition.aspx
Previous article
IIAC Recruitment | ఐఐఏసీలో 9 ఖాళీలు
Next article
Digital India | పురవాసుల నుంచి పూరిగుడిసెల దాకా..
RELATED ARTICLES
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






