IIAC Recruitment | ఐఐఏసీలో 9 ఖాళీలు
india international arbitration centre | రిజిస్ట్రార్, డిప్యూటీ రిజిస్ట్రార్, కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఇండియా ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (ఐఐఏసీ) కాంట్రాక్టు ప్రాతిపదికన నోటిఫికేషన్ విడుదల చేసింది.
- మొత్తం ఖాళీలు : 9
- పోస్టులు : రిజిస్ట్రార్, డిప్యూటీ రిజిస్ట్రార్, కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ తదితరాలు
- అర్హతలు : బ్యాచిలర్స్ డిగ్రీ/ డిప్లొమా/ మాస్టర్స్డిగ్రీ ఉత్తీర్ణత. 2-16 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
- ఎంపిక : రాతపరీక్ష/ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు : ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- చిరునామా (India International Arbitration Centre, Plot No. 6, Vasant Kunj Institutional Area, New Delhi-110070.)
- చివరితేదీ : మార్చి 15
- వెబ్సైట్ : www.indiaiac.org
Previous article
HAL Recruitment | హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో ఖాళీలు
RELATED ARTICLES
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






