RIMS Adilabad Recruitment | ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్లో పోస్టులు.. నేడే చివరి తేదీ
RIMS Adilabad Recruitment 2023 | ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ జీహెచ్ హాస్పిటల్లో రేడియాలజీ, రేడియోగ్రాఫర్ పోస్టుల భర్తీకి కాంట్రాక్టు ప్రాతిపదికన ఆదిలాబాద్‌లోని మెడికల్ సూపరింటెండెంట్ కార్యాలయం, రిమ్స్ జీహెచ్ హాస్పిటల్ ప్రకటన విడుదల చేసిన సంగతి తేలిసిందే. ఈ నోటిఫికేషన్ గడువు నేటితో ముగియనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిప్లొమా, బీఎస్సీ(రేడియోగ్రఫీ), డీఎంఐటీ, ఎండీ (రేడియాలజీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. దరఖాస్తు విధానం ఆఫ్‌లైన్‌లో ఉండగా.. ఈరోజు సాయంత్రం వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 02
పోస్టులు : రేడియాలజిస్ట్, రేడియోగ్రాఫర్
అర్హతలు: డిప్లొమా, బీఎస్సీ(రేడియోగ్రఫీ), డీఎంఐటీ, ఎండీ(రేడియాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు : 18 నుంచి 44 ఏండ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు :ఆఫ్‌లైన్‌లో
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను మెడికల్ సూపరింటెండెంట్ కార్యాలయం, రిమ్స్ జీహెచ్ హాస్పిటల్, ఆదిలాబాద్ అడ్రస్‌కు పంపాలి.
చివరి తేదీ: ఏప్రిల్ 24
వెబ్సైట్ : http://rimsadilabad.in/
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






