IIT Patna Recruitment | పట్నా ఐఐటీలో 109 నాన్ టీచింగ్ పోస్టులు
IIT Patna Recruitment 2023 | డిప్యూటీ రిజిస్ట్రార్ (Deputy Registrar), టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ ఆఫీసర్, సూపరింటెండింగ్ ఇంజినీర్(Superintending Engineer), అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ తదితర నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి బీహార్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పట్నా ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 109
పోస్టులు : డిప్యూటీ రిజిస్ట్రార్, టెక్నికల్ ఆఫీసర్/ సైంటిఫిక్ ఆఫీసర్, సూపరింటెండింగ్ ఇంజినీర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక : రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: మే 15
వెబ్సైట్ : www.iitp.ac.in
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






