Power Grid Recruitment | పవర్ గ్రిడ్‌లో జూనియర్ ఆఫీసర్ ట్రెయినీ ఉద్యోగాలు
Power Grid Recruitment 2023 | 48 జూనియర్ ఆఫీసర్ ట్రెయినీ (Junior officer Trainees) పోస్టుల భర్తీకి పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) ప్రకటన విడుదల చేసింది. అప్లై చేసుకునే అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ/డిప్లొమా, ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఉండగా.. మే 30 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, కంప్యూటర్ స్కిల్ టెస్ట్, ప్రీ-ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 48
పోస్టులు : జూనియర్ ఆఫీసర్ ట్రెయినీ
అర్హతలు : కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ/డిప్లొమా, ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక : రాత పరీక్ష, కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, కంప్యూటర్ స్కిల్ టెస్ట్, ప్రీ-ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.300.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరి తేది: మే 30
వెబ్సైట్ : www.powergrid.in
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






