Odisha HAL Recruitment | ఒడిషా హెచ్ఏఎల్లో డాక్టర్ పోస్టులు
Odisha HAL Recruitment 2023 | ఆప్తమాలజీ, అనస్తేషియా, జనరల్ మెడిసిన్, పెడియాట్రిక్స్ తదితర విభాగాలలో.. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్, మెడికల్ సూపరింటెండెంట్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఒడిషా కొరపట్లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో ఎంబీబీఎస్, పీజీ, డీఎన్బీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు విధానం ఈమెయిల్, ఆఫ్లైన్ ద్వారా ఉండగా.. మే 03 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 09
పోస్టులు : జనరల్ డ్యూటీ మెడికల్ ఆపీసర్, మెడికల్ సూపరింటెండెంట్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ తదితరాలు.
విభాగాలు: అనస్తేషియా, ఆప్తమాలజీ, జనరల్ మెడిసిన్, పెడియాట్రిక్స్ తదితరాలు.
అర్హతలు: పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో ఎంబీబీఎస్, పీజీ, డీఎన్బీ ఉత్తీర్ణత.
జీతం: నెలకు రూ.40000 నుంచి రూ.1.8లక్షలు
ఎంపిక : పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.500.
దరఖాస్తు : ఈమెయిల్, ఆఫ్లైన్ ద్వారా
ఈమెయిల్: recruitment.koraput@hal-india.co.in
చిరునామా: సీనియర్ మేనేజర్ (HR), హెచ్ఏఎల్, కోరాపుట్ డివిజన్, సునాబెడ, ఒడిశా.
చివరి తేది: మే 03
వెబ్సైట్ : www.hal-india.com
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?