Cotton University Recruitment | కాటన్ యూనివర్సిటీలో 45 పోస్టులు
Cotton University Recruitment 2023 | అడ్మినిస్ట్రేటివ్ హెల్పర్, చౌకీదార్, హాస్టల్ బేరర్, ఆయా, కుక్ తదితర గ్రేడ్-4 (Grade IV Vacancy) పోస్టుల భర్తీకి అసోం రాష్ట్రం గువాహటీలోని కాటన్ యూనివర్సిటీ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, డ్రైవింగ్, ఏఎన్ఎం, డీటీపీ, క్యాటరింగ్లో పని అనుభవం కలిగి ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 45
పోస్టులు : అడ్మినిస్ట్రేటివ్ హెల్పర్, చౌకీదార్, హాస్టల్ బేరర్, ఆయా, కుక్ తదితరాలు
అర్హతలు: దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, డ్రైవింగ్, ఏఎన్ఎం, డీటీపీ, క్యాటరింగ్లో పని అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు: 38 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం : నెలకు రూ.12,000 నుంచి రూ.52,000.
ఎంపిక : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: మే 02
వెబ్సైట్ : https://cottonuniversity.ac.in/
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






