NLC Recruitment 2023 | ఎన్ఎల్సీలో 294 ఎగ్జిక్యూటివ్ పోస్టులు
NLC Recruitment 2023 | జియాలజీ, ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్, మైనింగ్, కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఫైనాన్స్, కమర్షియల్ తదితర విభాగాలలో జీఎం, డిప్యూటీ జీఎం, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ పోస్టుల భర్తీకి తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లా నైవేలిలోని ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ (Neyveli Lignite Corporation India Limited ) ప్రకటన విడుదల చేసింది. అప్లికేషన్ లింక్ జూన్ 30 2023 నుంచి అందుబాటులో ఉంటుంది. అర్హత గల అభ్యర్థులు ఇచ్చిన తేదీల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 294
పోస్టులు : జీఎం, డిప్యూటీ జీఎం, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ తదితరాలు.
విభాగాలు : జియాలజీ, ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్, మైనింగ్, కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఫైనాన్స్, కమర్షియల్ తదితరాలు.
జీతం : రూ.50000 నుంచి రూ.2.8లక్షలు (పోస్టులను బట్టి)
దరఖాస్తు : జూన్ 30 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
వెబ్సైట్ :www.nlcindia.in
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






