NIC Recruitment | ఎన్ఐసీలో 598 సైంటిఫిక్, టెక్నికల్ పోస్టులు
National Informatics Centre | సైంటిఫిక్, టెక్నికల్ పోస్టుల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) ప్రకటన విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్లో మార్చి 04న ప్రారంభంకానుండగా.. ఏప్రిల్ 04వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 598 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు.
మొత్తం ఖాళీలు : 598
పోస్టుల వివరాలు :
1. సైంటిస్ట్-బి: 71 పోస్టులు
2. సైంటిఫిక్ ఆఫీసర్/ ఇంజినీర్: 196 పోస్టులు
3. సైంటిఫిక్ టెక్నికల్ అసిస్టెంట్: 331 పోస్టులు
అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం
వయస్సు : 30 ఏండ్లు దాటకుడదు.
ఎంపిక : రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్
దరఖాస్తు : ఆన్లైన్ లో
దరఖాస్తు ఫీజు: రూ.800 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు)
దరఖాస్తు ప్రారంభ తేదీ: మార్చి 04
చివరి తేదీ : ఏప్రిల్ 04
వెబ్సైట్: https://www.nielit.gov.in
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






