IIT Delhi : ఐఐటీ ఢిల్లీలో 89 ఖాళీలు
89 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ (IITD) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును అనుసరించి డిప్లొమా, డిగ్రీ, సీఏ/ఐసీఎంఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్లో ప్రారంభంకాగా.. మార్చి 20వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. అభ్యర్థులను రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు.
మొత్తం ఖాళీలు : 89 నాన్ టీచింగ్ పోస్టులు
పోస్టుల వివరాలు:
1. అసిస్టెంట్ రిజిస్ట్రార్: 08 పోస్టులు
2. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: 28
3.అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 02
4.అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్): 02
5. అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్: 14 పోస్టులు
6. జూనియర్ అకౌంట్స్ అండ్ ఆడిట్ ఆఫీసర్: 04
7. అకౌంట్స్ అండ్ ఆడిట్ అసిస్టెంట్: 18
8. సూపరింటెండింగ్ ఇంజినీర్: 02
9. జూనియర్ ఇంజినీర్ (సివిల్): 03
10. జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 04
11. అప్లికేషన్ అనలిస్ట్: 04 పోస్టులు
అర్హతలు : పోస్టును అనుసరించి డిప్లొమా, డిగ్రీ, సీఏ/ఐసీఎంఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
చివరి తేదీ: 20-03-2023.
దరఖాస్తు : ఆన్లైన్ లో
వెబ్సైట్: https://www.iitd.ac.in
RELATED ARTICLES
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






