NMML Recruitment | న్యూఢిల్లీ ఎన్ఎంఎంఎల్లో ఫొటోగ్రాఫర్ పోస్టులు
NMML Recruitment 2023 | ఫొటోగ్రాఫర్(Photographer) పోస్టులు భర్తీకి న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ(ఎన్ఎంఎంఎల్) నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఫోటోగ్రఫీలో డిప్లొమా సర్టిఫికేట్, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు కనీసం 03 ఏండ్ల పని అనుభవం కలిగి ఉండాలి. దరఖాస్తు విధానం ఆఫ్‌లైన్‌లో ఉండగా.. జూన్ 29 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 03
పోస్టులు : ఫొటోగ్రాఫర్
అర్హతలు : ఫోటోగ్రఫీలో డిప్లొమా సర్టిఫికేట్, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు కనీసం 03 ఏండ్ల పని అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు: 28 ఏండ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.29200-రూ.92300 వరకు
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో (దరఖాస్తులను Director, Nehru Memorial Museum & Library, Teen Murti House, New Delhi- 110011 అడ్రస్‌కు జూన్ 29 తేదీ సాయంత్రం 6 లోపు పంపించాలి).
చివరి తేది: జూన్ 29
వెబ్సైట్ : http://nehrumemorial.nic.in/
RELATED ARTICLES
Latest Updates
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు






