NBFID Recruitment | ఎన్బీఎఫ్ఐడీలో చీఫ్ కంప్లియెన్స్ ఆఫీసర్ పోస్టులు
NBFID Recruitment 2023 | చీఫ్ కంప్లియెన్స్ ఆఫీసర్, హెడ్, ఇంటర్నల్ ఆడిటర్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ తదితర పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్టక్చర్ అండ్ డెవలప్మెంట్ (ఎన్బీఎఫ్ఐడీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి ఇంజినీరింగ్ డిగ్రీ, సీఏ, పీజీ డిగ్రీ, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. దరఖాస్తు విధానం ఈమెయిల్ ద్వారా ఉండగా.. జూన్ 27 వరకు అప్లై చేసుకోవచ్చు.
పోస్టులు: చీఫ్ కంప్లియెన్స్ ఆఫీసర్, ఇంటర్నల్ ఆడిటర్, హెడ్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి ఇంజినీరింగ్ డిగ్రీ, సీఏ, పీజీ డిగ్రీ, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
పనిప్రదేశం: ముంబయి.
ఎంపిక : స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఈమెయిల్
ఈమెయిల్: recruitment@nabfid.org
చివరి తేది: జూన్ 27
వెబ్సైట్ : https://www.nabfid.org/careers
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






