ICMR-NCDIR | ఎన్‌సీడీఐఆర్ – బెంగళూరులో ఖాళీలు.. రేపే చివరితేదీ
ICMR-NCDIR, Bengaluru | కంప్యూటర్ ప్రోగ్రామర్, ప్రాజెక్ట్ సైంటిస్ట్, రిసెర్చ్ అసోసియేట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితర పోస్టుల భర్తీకి బెంగళూరు ఐసీఎంఆర్ ఆధ్వర్యంలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్మేటిక్స్ అండ్ రిసెర్చ్ (NCDIR) ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ రిజిస్ట్రేషన్ గడువు రేపటితో ముగియనుంది. దరఖాస్తు విధానం ఈమెయిల్ ద్వారా ఉండగా.. అప్లయ్ చేసుకునే అభ్యర్థులు పోస్టులను అనుసరించి ఇంటర్మీడియట్, బీఈ, బీటెక్, ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ పోస్టులకు షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ, పర్సనల్ డిస్కషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం ఖాళీలు : 14
పోస్టులు : కంప్యూటర్ ప్రోగ్రామర్, ప్రాజెక్ట్ సైంటిస్ట్, రిసెర్చ్ అసోసియేట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితరాలు.
అర్హతలు : పోస్టులను అనుసరించి ఇంటర్మీడియట్, బీఈ, బీటెక్, ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణత
వయస్సు : 25-40 మధ్య ఉండాలి.
జీతం : నెలకు రూ.17000 నుంచి రూ.68000
ఎంపిక : షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ, పర్సనల్ డిస్కషన్
దరఖాస్తు : ఈమెయిల్ ద్వారా
ఈమెయిల్ : adm.ncdir@gov.in
చివరి తేదీ : మార్చి 07
వెబ్సైట్ : https://ncdirindia.org/Ncdir_Career.aspx
RELATED ARTICLES
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






