Narayanapet DMHO Recruitment | నారాయణపేట జిల్లాలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు
Narayanapet DMHO Recruitment 2023 | అర్బన్ హెల్త్ సెంటర్ నారాయణపేటలో ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ఎంపీహెచ్ఏ (ఎఫ్) పోస్టుల భర్తీకి నారాయణపేటలోని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి డీ ఫార్మసీ, బీ ఫార్మసీ, డీఎంఎల్టీ, ఎంఎల్టీ, ఎంపీహెచ్ఏ(ఎఫ్) లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
మొత్తం పోస్టులు : 07
పోస్టులు : ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ఎంపీహెచ్ఏ(ఎఫ్).
అర్హతలు: పఓ పోస్టులను బట్టి డీ ఫార్మసీ, బీ ఫార్మసీ, డీఎంఎల్టీ, ఎంఎల్టీ, ఎంపీహెచ్ఏ(ఎఫ్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు : 18 నుంచి 44 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం : నెలకు రూ.27,300.
దరఖాస్తు ఫీజు : రూ.350. ఎస్సీ, ఎస్టీలకు రూ.150, బీసీలకు రూ.250.
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం, సింగారం ఎక్స్-రోడ్, నారాయణపేట అడ్రస్‌కు పంపించాలి.
చివరి తేదీ: మే 09
వెబ్సైట్ : https://narayanpet.telangana.gov.in/recruitment/
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






