IIM Recruitment | అమృత్సర్ ఐఐఎంలో నాన్ టీచింగ్ పోస్టులు
IIM Amritsar Recruitment 2023 | హెచ్ఆర్, మేనేజ్మెంట్ అండ్ క్యూటీ, ఫైనాన్స్, అకౌంట్స్, ఐటీ, ఎకానమిక్స్, మార్కెటింగ్, కార్పొరేట్ రిలేషన్స్ తదితర విభాగాలలో అకడమిక్ అసోసియేట్, మేనేజర్, జూనియర్ మేనేజర్, అసోసియేట్ (జూనియర్, సీనియర్), డిప్యూటి మేనేజర్ పోస్టుల భర్తీకి పంజాబ్ రాష్ట్రం అమృత్సర్లోని (IIM Amritsar) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో గ్రాడ్యుయేషన్, పీజీ ఉత్తీర్ణతతో పాటు 1 నుంచి 10 ఏండ్ల పని అనుభవం కలిగి ఉండాలి. పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 29
పోస్టులు : అకడమిక్ అసోసియేట్, మేనేజర్, జూనియర్ మేనేజర్, అసోసియేట్ (జూనియర్, సీనియర్), డిప్యూటి మేనేజర్ తదితరాలు.
విభాగాలు: హెచ్ఆర్, మేనేజ్మెంట్ అండ్ క్యూటీ అకౌంట్స్, ఐటీ, ఎకానమిక్స్, మార్కెటింగ్, కార్పొరేట్ రిలేషన్స్, లైబ్రరీ, అడ్మినిస్ట్రేటివ్, ప్రొక్యూర్మెంట్ అండ్ ఇన్వెంటరీ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో గ్రాడ్యుయేషన్, పీజీ ఉత్తీర్ణతతో పాటు 1 నుంచి 10 ఏండ్ల పని అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు: పోస్టులను అనుసరించి 30 నుంచి 42 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.500
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: మే 18
వెబ్సైట్ : http://iimamritsar.ac.in/
అడ్రస్ : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అమృత్సర్, పంజాబ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బిల్డింగ్, ప్రభుత్వ పాలిటెక్నిక్ క్యాంపస్ లోపల, పాలిటెక్నిక్ రోడ్ PO: ఛెహర్తా, G.T. రోడ్ అమృత్ సర్ – 143105 అమృత్ సర్, పంజాబ్ 143105
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?