Government Jobs 2023 | ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? రేపే చివరితేదీ
last date of application | నిరుద్యోగులకు అలర్ట్.. ఉద్యోగ ప్రకటనకు సంబంధించి పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు విడుదల చేసిన నోటిఫికేషన్ల గడువు రేపటితో ముగియనుంది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
1.Warangal DHEW Recruitment | వరంగల్‌లో జెండర్ స్పెషలిస్ట్ పోస్టులు
Warangal DHEW Recruitment 2023 | జిల్లా మిషన్ కోఆర్డినేటర్, జెండర్ స్పెషలిస్ట్, ఫైనాన్షియల్ లిటరరీ స్పెషలిస్ట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి కాంట్రాక్టు ప్రాతిపదికన వరంగల్(Warangal)లోని జిల్లా హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్(డీహెచ్ఈడబ్ల్యూ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులలను బట్టి పదో తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. దరఖాస్తు విధానం ఆఫ్‌లైన్‌లో ఉండగా.. ఏప్రిల్ 29 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 04
పోస్టులు : జిల్లా మిషన్ కోఆర్డినేటర్, జెండర్ స్పెషలిస్ట్, ఫైనాన్షియల్ లిటరరీ స్పెషలిస్ట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్.
అర్హతలు : పోస్టులను బట్టి పదో తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో
దరఖాస్తు విధానం : ఆఫ్‌లైన్ దరఖాస్తులను జిల్లా సంక్షేమ అధికారి, మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ కార్యాలయం, టీటీడీ కళ్యాణ మండపం దగ్గర, హనుమకొండ అడ్రస్‌కు పంపించాలి.
చివరి తేదీ: మే 07
వెబ్సైట్ : https://Warangal.telangana.gov.in/
2. NHAI Recruitment 2023 : ఎన్‌హెచ్‌ఐటీలో 140 పోస్టులు
NHAI Recruitment 2023 | ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, ట్యాక్స్, ఆపరేషన్స్ తదితర విభాగాలలో ప్రాజెక్ట్ మేనేజర్, సీనియర్ మేనేజర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, కోఆర్డినేటర్, మెయింటనెన్స్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, మేనేజర్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ హైవేస్ ఇన్ఫ్రా ట్రస్ట్ (ఎన్‌హెచ్‌ఐటీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్, డిప్లొమా, బీకామ్, సీఏ, ఎంకామ్, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
మొత్తం పోస్టులు : 140
పోస్టులు: సీనియర్ మేనేజర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, కోఆర్డినేటర్, మెయింటనెన్స్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, మేనేజర్ తదితరాలు.
విభాగాలు: ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, ట్యాక్స్, ఆపరేషన్స్ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్, డిప్లొమా, బీకామ్, సీఏ, ఎంకామ్, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్, ఈమెయిల్ ద్వారా
ఈమెయిల్: careers@nhit.co.in
దరఖాస్తు చివరి తేది: మే 07
వెబ్సైట్ : www.nhai.gov.in
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?