పోచంపల్లి బ్యాంక్లో ఉద్యోగ అవకాశాలు
పోచంపల్లి కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
– మొత్తం పోస్టులు: 16 (మేనేజర్-4, అకౌంటెంట్స్/అసిస్టెంట్ మేనేజర్లు-2, ఐటీ ప్రొఫెషనల్స్-2, స్టాఫ్ అసిస్టెంట్లు /జూనియర్ ఆఫీసర్లు-8)
-అర్హత: 60 శాతం మార్కులతో డిగ్రీ/పీజీ/ బీఈ/బీటెక్ (సీఎస్ లేదా ఐటీ) ఉత్తీర్ణత.
– దరఖాస్తు: ఆఫ్లైన్లో
-ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
-చివరితేదీ: జూలై 30
– ఈ-మెయిల్: recruitment@ pochampallybank.com
Previous article
‘తమాషా’ జానపద నాటక రూపం ఏ రాష్ట్రానికి చెందినది?
Next article
టీహెచ్డీసీ ఇండియా లిమిటెడ్లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు
RELATED ARTICLES
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






