IPPB Recruitment 2023 | ఐపీపీబీ బ్యాంకులో మేనేజర్ పోస్టులు
Indian Post Payments Bank Limited | మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్, ఏజీఎం, డీజీఎం (Manager Vacancies) పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(ఐపీపీబీ) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఐటీ, బిజినెస్ సొల్యూషన్స్ గ్రూప్, ఫ్రాడ్ మానిటరింగ్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, సెక్యూరిటీ అడ్మిన్ తదితర విభాగాలలో ఖాళీలను ఐపీపీబీ భర్తీ చేయనున్నది. పోస్టును బట్టి ఇంజినీరింగ్ డిగ్రీ, బీటెక్, గ్రాడ్యుయేషన్, సీఏ, ఎంఎస్సీ, మాస్టర్స్, డిగ్రీ, ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రూప్ డిస్కషన్/ ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టులు: 08
పోస్టులు: మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్, ఏజీఎం, డీజీఎం.
విభాగాలు: ఐటీ, బిజినెస్ సొల్యూషన్స్ గ్రూప్, ఫ్రాడ్ మానిటరింగ్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, సెక్యూరిటీ అడ్మిన్ తదితరాలు.
అర్హతలు : పోస్టును అనుసరించి ఇంజినీరింగ్ డిగ్రీ/ బీటెక్/ గ్రాడ్యుయేషన్/ సీఏ/ ఎంఎస్సీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కనీసం 2-15 ఏండ్లు పని అనుభవం ఉండాలి.
జీతం : నెలకు రూ.118000-రూ.3.7లక్షలు
ఎంపిక : గ్రూప్ డిస్కషన్/ ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.750.
దరఖాస్తు : ఆన్లైన్
చివరి తేది: మార్చి 22
వెబ్సైట్ :www.ippbonline.com
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






