ARCI Balapur | హైదరాబాద్ ఏఆర్‌సీఐలో.. రిసెర్చ్‌ఫెలో పోస్టులు
రిసెర్చ్ అసోసియేట్లు, జూనియర్ రిసెర్చ్‌ఫెలో, సీనియర్ రిసెర్చ్‌ఫెలో పోస్టుల భర్తీకి హైదరాబాద్‌లోని బాలాపూర్‌కు చెందిన ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రిసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ARCI) నోటిఫికేషన్ విడుదల చేసింది.
- మొత్తం ఖాళీలు : 18
- పోస్టులు : రిసెర్చ్ అసోసియేట్లు, జూనియర్ రిసెర్చ్‌ఫెలో, సీనియర్ రిసెర్చ్‌ఫెలో
- అర్హతలు : రిసెర్చ్ అసోసియేట్లు.. ఎంఈ/ ఎంటెక్/ పీహెచ్డీ ఉత్తీర్ణత.
- జూనియర్ రిసెర్చ్‌ఫెలో.. బీఈ/ బీటెక్ / ఎంఈ/ ఎంటెక్ / ఎమ్మెస్సీ ఉత్తీర్ణత. దీంతో పాటు యూజీసీ నెట్ / గేట్ అర్హత సాధించాలి. రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
- ఎంపిక : స్క్రీనింగ్ / షార్ట్‌లిస్టింగ్ / పర్సనల్ ఇంటర్వ్యూలో మెరిట్ ద్వారా
- దరఖాస్తు : ఆన్లైన్లో
- చివరితేదీ : మార్చి 13
- వెబ్సైట్ : https//arci.res.in/careers/
Previous article
Hyderabad AECS | ఇంటర్, B.ED అర్హతతో ఉద్యోగాలు.. రేపే లాస్ట్ డేట్
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు
జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం?
అణువిద్యుత్ సామర్థ్యం.. మూడింతల లక్ష్యం
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు