IPPB Recruitment 2023 | నెలకు రూ. 2 లక్షల జీతంతో.. ఐపీపీబీ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్ పోస్టులు
Indian Post Payments Bank Limited | అసోసియేట్ కన్సల్టెంట్(Associate Consultant), కన్సల్టెంట్(Consultant), సీనియర్ కన్సల్టెంట్(Senior Consultant) తదితర విభాగాలలో ఎగ్జిక్యూటివ్ (Executives) పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(ఐపీపీబీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఈ, బీటెక్, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు: 43
పోస్టులు: ఎగ్జిక్యూటివ్
విభాగాలు: అసోసియేట్ కన్సల్టెంట్, కన్సల్టెంట్, సీనియర్ కన్సల్టెంట్ ఐటీ తదితరాలు
అర్హతలు : బీఈ, బీటెక్, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
జీతం : నెలకు రూ.10,00,000 నుంచి రూ.25,00,000 వరకు.
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.750.
దరఖాస్తు : ఆన్లైన్
చివరి తేది: జూలై 03
వెబ్సైట్ : www.ippbonline.com
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






