Indian Navy MR Recruitment 2023 | ఇండియన్ నేవీలో 100 అగ్నివీర్ పోస్టులు
Indian Navy Agniveer MR Recruitment 2023 | కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ నేవీ.. అగ్నిపథ్ స్కీంలో భాగంగా అగ్నివీర్ నేవీ (మెట్రిక్ రిక్రూట్) పోస్టులకు సంబంధించి ప్రకటన విడుదలైంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే (పెళ్లికాని) మహిళ, పురుష అభ్యర్ధులు పదోతరగతి, తత్సమాన కోర్సు ఉత్తీర్ణతతో పాటు.. నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.. ఆన్లైన్ దరఖాస్తులు మే 29 నుంచి ప్రారంభమవుతుండగా.. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు జూన్ 15, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. షార్ట్‌లిస్టింగ్, రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (PMT), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టుల ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 100 (పురుషులు-80, మహిళలు-20)
పోస్టుల వివరాలు : ఇండియన్ నేవీ – మెట్రిక్ రిక్రూట్
అర్హతలు : పదోతరగతి, తత్సమాన కోర్సు ఉత్తీర్ణతతో పాటు.. నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి..
ఎంపిక : షార్ట్‌లిస్టింగ్, రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (PMT), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టుల ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
వయస్సు : 01.11.2002 నుంచి 31.04.2005 మధ్య పుట్టి ఉండాలి.
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు: రూ.550. (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ కేటగిరీ అభ్యర్ధులు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు)
దరఖాస్తు ప్రారంభ తేదీ: మే 29
చివరి తేదీ : జూన్ 15
వెబ్సైట్: https://indiannavy.nic.in/
RELATED ARTICLES
Latest Updates
మెదడు, శరీరభాగాలకు మధ్య సంధాన కర్తగా పనిచేసేది?
పెంబర్తి లోహ హస్తకళ.. ఇత్తడి మెటల్ షీట్ భళా
చేతన, అచేతనాలను మూల సూత్రాలుగా ఎంచుకున్న వాదాలు?
ఈశాన్యంలో అత్యల్పం.. ఉత్తరాదిన అత్యధికం
10th Telugu Model Paper | పదో తరగతి తెలుగు మోడల్ పేపర్
ప్రపంచ శాకాహార దినోత్సవం ఎప్పుడు జరుపుకొంటారు?
అనుపస్థితి భూస్వాములు… వ్యవసాయ మార్కెటింగ్ దశలు
IDBI JAM Recruitment | డిగ్రీ అర్హతతో.. ఐడీబీఐ బ్యాంకులో 500 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
IIT Tirupati Recruitment | తిరుపతి ఐఐటీలో ప్రొఫెసర్ పోస్టులు
TMREIS Adissions | మైనారిటీ స్కూల్స్‌లో ప్రవేశాలు