IIT Indore Recruitment | ఐఐటీ ఇండోర్లో టీచింగ్ పోస్టులు
IIT Indore Faculty Recruitment 2023 | అసిస్టెంట్ ప్రొఫెసర్ (Assistant Professor posts) పోస్టుల భర్తీకి మధ్యప్రదేశ్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండోర్ (ఐఐటీఐ) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్, స్పెస్ ఇంజినీరింగ్, బయో సైన్సెస్, బయో మెడికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, తదితర విభాగాలలో ఖాళీలను ఐఐటీఐ భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు టీచింగ్ , రిసెర్చ్ అనుభవం ఉండాలి.
మొత్తం పోస్టులు : 34
పోస్టులు : అసిస్టెంట్ ప్రొఫెసర్
విభాగాలు : ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్, స్పెస్ ఇంజినీరింగ్, బయో సైన్సెస్, బయో మెడికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జీ ఇంజినీరింగ్ అండ్ మెటీరియల్స్ సైన్స్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ తదితరాలు
అర్హతలు: పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు టీచింగ్, రిసెర్చ్ అనుభవం ఉండాలి.
జీతం : నెలకు రూ.1,01,500 నుంచి రూ.1,68,276
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: ఏప్రిల్ 21
వెబ్సైట్ : iiti.ac.in
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






