IDBI SO Recruitment | ఐడీబీఐ బ్యాంకులో 136 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు
IDBI SO Recruitment 2023 | మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుల భర్తీకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, బీఈ, బీటెక్, సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎమ్మెస్సీ, ఎంసీఏ, ఎంఈ, ఎంటెక్, పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం, టెక్నికల్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్లో జూన్ 01 నుంచి ప్రారంభంకానుండగా.. జూన్ 15వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 136 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో విద్యార్హతలు, అనుభవం, గ్రూప్ డిస్కషన్/ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం ఖాళీలు : 136
పోస్టులు : మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్
విభాగాలు : ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, ఫ్రాడ్ రిస్క్ మేనేజ్మెంట్, ఐటీ, లీగల్, రిస్క్ మేనేజ్మెంట్, ట్రెజరీ, కార్పొరేట్ క్రెడిట్, సెక్యూరిటీ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌తో పాటు బీఈ, బీటెక్, సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎమ్మెస్సీ, ఎంసీఏ, ఎంఈ, ఎంటెక్, పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం, టెక్నికల్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.
వయస్సు : 21-30 మధ్య ఉండాలి.
ఎంపిక : విద్యార్హతలు, అనుభవం, గ్రూప్ డిస్కషన్/ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్ లో
చివరి తేదీ : జూన్ 15
వెబ్సైట్ : https://www.idbibank.in/
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






