ఎన్ఈఎస్ఏసీలో తాత్కాలిక ఖాళీల భర్తీ
మేఘాలయలోని నార్త్ ఈస్ట్రన్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ (ఎన్ఈఎస్ఏసీ)లో తాత్కాలిక ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
# పోస్టులు: జూనియర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్)
# మొత్తం ఖాళీలు: 47
# అర్హత: సంబంధిత సబ్జెక్ట్ లో ఎమ్మెస్సీ, ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణత
# ఎంపిక: వాక్ ఇన్ ద్వారా
#ఇంటర్వ్యూ తేదీలు: జూన్ 27, జూలై 5
#వెబ్సైట్: www.nesac.gov.in.
- Tags
- jobs
- jobs notification
- NE SAC
Previous article
ప్రార్థనా స్థలాల చట్టం ఏం చెబుతుంది?
Next article
ఐబీపీఎస్ రీజినల్ రూరల్ బ్యాంకుల్లో పోస్టుల భర్తీ
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు
జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం?
అణువిద్యుత్ సామర్థ్యం.. మూడింతల లక్ష్యం
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు