DVC Recruitment 2023 | డీవీసీలో 40 జూనియర్ ఇంజినీర్ పోస్టులు
DVC Recruitment 2023 | పశ్చిమ్ బెంగాల్(West bengal), ఝార్ఖండ్ (Jharkhand) రాష్ట్రాల్లోని ప్లాంట్లలో జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి కోల్కతాలోని దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (DVC) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మెకానికల్, ఎలక్ట్రికల్, సి అండ్ ఐ, సివిల్, కమ్యూనికేషన్ తదితర విభాగాలలో ఖాళీలను డీవీసీ భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకునే సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్, టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 52
పోస్టులు : అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
విభాగాలు : ఐటీ, కమ్యూనికేషన్స్, హెచ్ఆర్, సీఎస్ఆర్, పీఆర్ తదితరాలు
అర్హతలు : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా (ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు : 28 ఏండ్లు మించకూడదు.
జీతం : రూ.35,400 నుంచి రూ.1,12,400.
ఎంపిక : జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్, టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: మే 26
దరఖాస్తు ఫీజు : రూ.300 ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు.
వెబ్సైట్ : www.dvc.gov.in
RELATED ARTICLES
Latest Updates
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు






