DEET Recruitment 2023 | ‘డీట్’లో ఉద్యోగాలు
DEET Recruitment 2023 | డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి అఫ్ తెలంగాణ (DEET) లో పలు ప్రైవేట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
కంపెనీ : జేకే కన్సల్టెన్సీ
- పొజిషన్: మల్టిపుల్ రోల్స్
- అర్హతలు: ఏదైనా డిగ్రీ
- తేదీలు: 19, 20, 21 ఏప్రిల్ 2023
- సమయం: ఉదయం 11 గంటలకు
- నైపుణ్యం: రెవెన్యూ జనరేషన్, బిజినెస్ డెవలప్మెంట్, కమ్యూనికేషన్
- స్థలం: రాణిగంజ్, సికింద్రాబాద్
- అనుభవం: ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్డ్
- ఖాళీలు : 50
- ఫోన్ : 9182620286, 9505356751, 861780341,
- మెయిల్:jkconsultancy0623 @gmail.com
కంపెనీ: ఛాయ్ పాయింట్
- పొజిషన్: కేఫ్ స్టాఫ్
- అర్హతలు: SSC
- వయస్సు: 18-35 సంవత్సరాలు
- జీతం: 11880 + ESIC + PF+Yearly Bonus
- స్థలం: హైటెక్ సిటీ, కొండాపూర్, బంజారాహిల్స్, గచ్చిబౌలీ, లింగంపల్లి
- ఖాళీలు:20
- ఫోన్: 9290790295
- మెయిల్:vikas.singh@chaipoint.com
కంపెనీ : వన్ మోర్ గోల్
- పొజిషన్: డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్
- అర్హత: గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్ క్యాంపెయిన్‌లో నిపుణులై ఉండాలి
- స్థలం: హైదరాబాద్
- అనుభవం: కనీసం 1-3 సంవత్సరాలు
- ఫోన్ : 9652867807
కంపెనీ: ఎస్పీఆర్ఎస్ సొల్యూషన్స్ లిమిటెడ్
- పొజిషన్: AvonFlex
- వృత్తి: బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ (ఫుల్ టైమ్)
- అర్హతలు: ఎంబీఏ
- నైపుణ్యం: ఫోన్ కాలింగ్ స్కిల్స్
- స్థలం: ముంబై (ఆన్సైట్)
- అనుభవం: 2 నుంచి 6 సంవత్సరాలు, బిజినెస్ డెవలప్మెంట్ వారికి, SME, SAAs Tech/ SMB సెగ్మెంట్స్ వారికి ప్రాధాన్యం
- జీతం: 8 LPA నుంచి 10 LPA
- ఫోన్: 9347307914
కంపెనీ: నాగార్జున కన్సల్టెన్సీ
- వృత్తి: కార్డియాలజిస్ట్
- రంగం: హెల్త్‌కేర్, ఫార్మాస్యూటికల్స్, మెడికల్
- అర్హతలు: MBBS, MD/ DNB, DM/ DNB
- నైపుణ్యం: కార్డియాలజిస్ట్, కార్డియాలజీ కన్సల్టెంట్, ఎంబీబీస్, కార్డియాలజీ, హార్ట్ స్పెషలిస్ట్, హార్ట్ సర్జన్
- స్థలం:ముజాఫర్పూర్, పలన్‌పూర్, ఉజ్జయినీ, కొల్హాపూర్, అజ్మీర్, చెన్నై, సేలమ్, ఉద్ధం సింగ్ నగర్, కోల్‌కతా, కాశీపూర్
- అనుభవం: 1-10 సంవత్సరాలు
- జీతం: 40 నుంచి 50 లక్షలు
- మెయిల్: leodrjobs@gmail.com
కంపెనీ: Byjus
- వృత్తి: బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ – సెంటర్ సేల్స్
- స్థలం: దేశమంతటా
- పనివేళలు: వారానికి ఆరు రోజులు (శని, ఆది వారాలు కూడా)
- జీతం: 7.5 నుంచి 8.5 లక్షల వార్షిక ఆదాయం
- ఫోన్: 8143631304
కంపెనీ: నాగార్జున కన్సల్టెన్సీ
- వృత్తి: పీడియాట్రీషియన్
- అర్హతలు: ఎంబీబీఎస్, డీసీహెచ్/ఎండీ/ డీఎన్బీ పీడియాట్రీషియన్
- నైపుణ్యం: పీడియాట్రీషియన్, ఎంబీబీఎస్, పీడియాట్రిక్స్, పీడియాట్రీషియన్ కన్సల్టెంట్ డాక్టర్, డీఎన్బీ, ఎండీ
- జీతం: ఏడాదికి 18 లక్షల నుంచి 25 లక్షల వార్షిక ఆదాయం
- స్థలం: గుంటూరు, అనంతపూర్, హైదరాబాద్, కరీంనగర్
- అనుభవం: 0 నుంచి 10 సంవత్సరాలు
- ఖాళీలు: 5
- మెయిల్: leodrjobs@gmail.com
కంపెనీ : యూనిసెఫ్, ఇండియా
- వృత్తి: ఫండ్ రైజర్
- అర్హతలు: ఫ్రెషర్స్
- నైపుణ్యం: ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడటం, ప్రాంతీయ భాషలో పట్టు ఉన్నవారికి ప్రాధాన్యం
- స్థలం: బంజారాహిల్స్, హైదరాబాద్
- అనుభవం: అవసరం లేదు
- జీతం : నెలకు 19,940 + PF + Incentives
- ఫోన్: 8700355180
కంపెనీ: డెలివరీ లిమిటెడ్
- వృత్తి: ఫీల్డ్ జాబ్
- ప్రోత్సాహకం: కొత్త ఇ-బైక్ జీతం – నెలకు 25 నుంచి 30 వేలు
- అడ్రస్:1-8-7/12, Sarvodaya Colony, Chikadpally, Hyderabad – 500020
- స్లాట్ కోసం: https://tinyurl.com/ 2p8 zkt83
- మెయిల్: narumanchi.srilekha1@delhivery.com
కంపెనీ: Ababil HealthCare Pvt.Ltd
- వృత్తి: కార్పొరేట్ సేల్స్ మేనేజర్/ సేల్స్ ఇంజినీర్స్
- అర్హతలు: బయోమెడికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ (లేదా) ఇన్స్ట్రుమెంటేషన్ (లేదా) ఏదైనా డిగ్రీ, ఏదైనా మాస్టర్స్ డిగ్రీ
- నైపుణ్యం: కమ్యూనికేషన్, సేల్స్ రంగంలో రాణించే పట్టుదల
- స్థలం: హైదరాబాద్
- అనుభవం: ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్డ్
- ఖాళీలు: 3
- వాట్సాప్: 9884501053
కంపెనీ: హైకేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్
- వృత్తి: పెస్ట్ కంట్రోల్ టెక్నీషియన్స్
- అర్హతలు: ఎస్ఎస్సీ/ఇంటర్
- స్థలం: కూకట్పల్లి, చర్లపల్లి, సుచిత్ర, విజయవాడ
గమనిక : (కూకట్పల్లి ఎంచుకున్న వారికి ద్విచక్రవాహనం, లైసెన్స్ తప్పనిసరి) - ఖాళీలు: 5
- జీతం: పరిశ్రమను అనుసరించి
- ఫోన్:7386908352
- మెయిల్:anil.k@hicare.in
కంపెనీ: కాల్ ఫర్ జాబ్స్
- వృత్తి: ఆఫీస్ (లేదా) ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్
- అర్హతలు: ఇంటర్, డిగ్రీ
- నైపుణ్యం: వాక్చాతుర్యం, సేల్స్ కెరీర్లో రాణించే నేర్పు
- స్థలం: హైదరాబాద్
- అనుభవం: 0 నుంచి 3 సంవత్సరాలు
- ఖాళీలు: 30
- ఫోన్: 8317686942 / 8977900955
కంపెనీ: Ababil Health care Pvt. Ltd
- వృత్తి: సర్వీస్ ఇంజినీర్
అర్హతలు: బయో మెడికల్ ఇంజినీరింగ్/ ఇన్స్ట్రుమెంటేషన్ లో బ్యాచిలర్ డిగ్రీ, ఏదైనా గ్రాడ్యుయేషన్, మాస్ట్ర్స్ డిగ్రీ - జీతం: మునుపటి సీటీసీ ని అనుసరించి
- స్థలం: కరీంనగర్
- అనుభవం: 1 నుంచి 5 సంవత్సరాలు
- ఖాళీలు: 6
- ఫోన్: 9884501053
- మెయిల్: hr.hyderabad @ababil healthcare.in
కంపెనీ : Yannick Tech Systems
- వృత్తి: హెచ్ ఆర్ రిక్రూటర్స్
- అర్హతలు: ఏదైనా గ్రాడ్యుయేషన్
- స్థలం: హైదరాబాద్
- అనుభవం: ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్డ్
- ఖాళీలు: 3
- ఫోన్: 9133131989
కంపెనీ: Metalok
- వృత్తి: మొబైల్ టెస్టర్
- అర్హతలు: బీటెక్, బీఏ, బీకామ్, బీఎస్సీ
- నైపుణ్యం: రాయటం, అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్, JMeter, Appium వంటి మొబైల్ టెస్టింగ్ టూల్స్‌లో ప్రావీణ్యం ఉండాలి
- స్థలం: హైదరాబాద్
- అనుభవం: 2 నుంచి 3 సంవత్సరాలు
- ఖాళీలు: 2
- ఫోన్: 6309592913
కంపెనీ: Metalok
- వృత్తి: React Native Developer
- అర్హతలు: బీటెక్/బీఏ/బీకామ్/బీఎస్సీ
- జీతం: 4 నుంచి 5.5 లక్షలు
- నైపుణ్యం: JSX Reactive Native, Javascript Fundamentals + ES6, Variables and scoping, Array and Objects, Git, DOM and Event Handling Facility Node + npm, Redux, Soft Skills
- స్థలం: హైదరాబాద్
- అనుభవం: 1 నుంచి 2 సంవత్సరాలు
- ఖాళీలు: 3
- ఫోన్: 6309592913
మరిన్ని వివరాలకు సంప్రదించండి
Email: help@tsdeet.com
Phone: 8639217011,
Email: info@workruit.com
Phone: 8688519317
Website: www.tsdeet.com
Website: www.workruit.com
Previous article
Indian History | స్వాతంత్య్రం వైపుగా ఒక్కొక్క అడుగు
Next article
Scholarship 2023 | Scholarships for Students
RELATED ARTICLES
Latest Updates
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు






