ALIMCO Recruitment | కాన్పూర్ అలిమ్కోలో 103 పోస్టులు
ALIMCO Recruitment 2023 | ఆడియాలజిస్ట్, క్లినికల్ ఫిజికాలజిస్ట్, మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్, ఫైనాన్స్ కన్సల్టెంట్, జూనియర్ మేంజర్ కాస్టింగ్ తదితర పోస్టుల భర్తీకి కాన్పూర్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(అలిమ్కో) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి బ్యాచిలర్స్ డిగ్రీ, ఐసీడబ్ల్యూఏ, సీఏ, బీటెక్, ఇంజినీరింగ్ డిగ్రీ, ఎంబీబీఎస్, మాస్టర్స్ డిగ్రీ, ఎంబీఏ, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
మొత్తం పోస్టులు : 103
పోస్టులు : డియాలజిస్ట్, క్లినికల్ ఫిజికాలజిస్ట్, మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్, ఫైనాన్స్ కన్సల్టెంట్, జూనియర్ మేంజర్ కాస్టింగ్ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి బ్యాచిలర్స్ డిగ్రీ, ఐసీడబ్ల్యూఏ, సీఏ, బీటెక్, ఇంజినీరింగ్ డిగ్రీ, ఎంబీబీఎస్, మాస్టర్స్ డిగ్రీ, ఎంబీఏ, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు : 34 నుంచి 45 ఏండ్లు ఉండాలి.
జీతం: నెలకు రూ.25000 నుంచి రూ.90000
ఎంపిక : షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో (దరఖాస్తులను మేనేజర్ అడ్మినిస్ట్రేషన్, ఆర్టిఫిషియల్ లింబ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, జి.టి. రోడ్, కాన్పూర్ – 209217 ఉత్తర ప్రదేశ్). అడ్రస్‌కు పంపాలి.
చివరి తేది: జూన్ 15
వెబ్సైట్ : https://www.alimco.in/Recruitment?SWQ9Nw==
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






