AIIMS Raebareli Recruitment | రాయ్‌బరేలిలో 176 సీనియర్ రెసిడెంట్ పోస్టులు
AIIMS Raebareli Recruitment 2023 | డెర్మటాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, గైనకాలజీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, పాథాలజీ, సైకియాట్రీ, రేడియాలజీ, రేడియోథెరపీ తదితర విభాగాలలో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఉత్తరప్రదేశ్(UP) రాష్ట్రం రాయ్‌బరేలి(Raebareli)లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, ఎంసీహెచ్, డీఎం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
మొత్తం పోస్టులు : 176
పోస్టులు : సీనియర్ రెసిడెంట్ పోస్టులు
విభాగాలు: డెర్మటాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, పాథాలజీ, సైకియాట్రీ, రేడియాలజీ, రేడియోథెరపీ, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ తదితరాలు.
అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, ఎంసీహెచ్, డీఎం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయసు: 45 ఏండ్లు మించకూడదు.
పేస్కేల్ : నెలకు రూ.67700
ఎంపిక : రాతపరీక్ష, డిపార్ట్మెంటల్ అసెస్మెంట్ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.1000.
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు చివరి తేది: జూన్ 07
రాతపరీక్ష తేది: జూన్ 11
వెబ్సైట్ : https://aiimsrbl.edu.in/
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






