ముఖ్య ప్రశ్నలు 22/05/2022
1. కైరోలో జరిగిన 2022 ISSF ప్రపంచకప్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో బంగారు పతకం సాధించిన భారతీయ షూటర్ ఎవరు?
సౌరభ్ దరి
2. వరల్డ్ అథ్లెటిక్స్..ఎవరిని ఉమెన్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపిక చేసింది?
అంజు బాబీ జార్జ్
3. 2022, 23 సీజన్లకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ స్పాన్సర్‌గా బీసీసీఐ దేన్ని ఎంపిక చేసింది?
టాటా గ్రూప్
4. తెలంగాణలో సౌర విద్యుత్‌ఉత్పత్తి దారులకు గ్రామపంచాయతీ ఎన్ని రోజుల్లో అనుమతులు మంజూరు చేస్తుంది?
4 రోజుల్లో
5.జూరాల విద్యుత్ కేంద్రం స్థాపిత సామర్థ్యం ఎంత?
1 MW
6.తెలంగాణ రాష్ట్రంలో ‘విద్యుత్ నగరం’గా ఏ ప్రాంతాన్ని పిలుస్తారు?
రామగుండం
7.కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ మొట్టమొదటి విద్యుత్ ప్లాంట్ ను ఏ సంవత్సరంలో స్థాపించారు?
1966
- Tags
- competitive exams
- TET
- TSPSC
- tstet
Previous article
కార్నియా గోళాకారంలో లేనపుడు సంభవించే లోపం? (టెట్ ప్రత్యేకం)
Next article
IMPORTANT PRACTICE QUESTIONS ( పదో తరగతి ప్రత్యేకం )
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






