డా.బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో హెల్త్ కోర్సులు
శ్రీకాకుళంలోని డా.బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో కింది కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
– కోర్సులు: మాస్టర్ ఆఫ్ హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్ (రెండేండ్లు), పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ రికార్డ్ అండ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ (ఏడాది)
-ఈ కోర్సులను డా. బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ, బొల్లినేనీ మెడ్‌స్కిల్స్ సంయుక్తంగా అందిస్తున్నాయి.
– అర్హతలు: డిగ్రీ ఉత్తీర్ణత.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
– చివరితేదీ: జూలై 30
– వెబ్సైట్: www.brau.edu.in
Previous article
నిమ్స్‌లో బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలు
Next article
ఈఎస్ఐసీలో ప్రొఫెసర్ ఉద్యోగాలు
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్‌కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?