4 నుంచి ఇంజినీరింగ్ ఫీజుల పెంపుపై విచారణ
ఇంజినీరింగ్ ఫీజుల సవరణకు తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) రంగం సిద్ధం చేసింది. అందులోభాగంగా ఈ నెల 4 నుంచి 15 వరకు ప్రత్యక్ష విచారణను చేపట్టనున్నది. రోజుకు 5 నుంచి 9 కాలేజీలు విచారణకు హాజరుకావాల్సిందిగా అధికారులు ఆదేశించారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ వేతన సిఫారసులతో నిమిత్తంలేకుండానే టీఏఎఫ్ఆర్సీయే ఫీజులను ఖరారు చేస్తుందని అధికారులు వెల్లడించారు.
- Tags
- engineering fees
- inquiry
- TAFRC
Previous article
10 వరకు పీజీఈసెట్ పరీక్ష ఫీజు చెల్లించొచ్చు
Next article
బాసర ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ విడుదల
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






