థయామిన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏది?
1. పబ్లిక్ అఫైర్స్ సెంటర్ ఇండెక్స్ 2017 ద్రవ్య నిర్వహణ విభాగంలో మొదటిస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది?
1) మహారాష్ట్ర 2) ఆంధ్రప్రదేశ్ 3) తెలంగాణ 4) కర్ణాటక
2. పబ్లిక్ అఫైర్స్ సెంటర్ ఇండెక్స్ 2017 పారదర్శకత, జవాబుదారీతనం విభాగంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం?
1) 14, 15 2) 15, 27
3) 2, 1 4) 23, 24
3. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఫర్ డెవలప్మెంట్ అంతర్జాతీయ సదస్సు ఎక్కడ జరిగింది?
1) న్యూఢిల్లీ 2) హైదరాబాద్
3) ముంబై 4) బెంగళూరు
4. రెండో దశ రూర్బన్ కార్యక్రమంలో తెలంగాణకు ఎన్ని క్లస్టర్లు మంజూరయ్యాయి?
1) 2 2) 3 3) 4 4) 1
5. సంతోష సూచీ 2017లో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది?
1) 52 2) 62 3) 72 4) 82
6. ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన మధ్యంతర సమీక్ష ప్రకారం 2018లో భారత వృద్ధిరేటు ఎంత?
1) 8 శాతం 2) 7.8 శాతం
3) 7.3 శాతం 4) 6.8 శాతం
7. ప్రపంచ బ్యాంక్ ఇటీవల విడుదల చేసిన విద్యుద్దీకరణ ర్యాంకింగ్స్‌లో భారత స్థానం ఎంత?
1) 22 2) 24 3) 26 4) 28
8. ఇండియన్ గ్రాండ్ ప్రీ అథ్లెటిక్స్ మహిళల 100 మీ. విభాగంలో విజేత ఎవరు?
1) మెల్లన్ జోసెఫ్ 2) ద్యుతిచంద్
3) హిమశ్రీరాయ్ 4) రాజేశ్వరి గైక్వాడ్
9. ఇటీవల మరణించిన ఎస్.రామస్వామి ఏ రాష్ట్ర/కేంద్ర పాలిత ప్రాంత మాజీ ముఖ్యమంత్రి?
1) కేరళ 2) తమిళనాడు
3) లక్షద్వీప్ 4) పుదుచ్చేరి
10. నేషనల్ ప్లాట్‌ఫామ్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ రెండో సదస్సు ఏ నగరంలో జరిగింది?
1) గాంధీనగర్ 2) విశాఖపట్నం
3) న్యూఢిల్లీ 4) వారణాసి
11. ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్ 2017లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయుడు?
1) అమిత్ అగర్వాల్ 2) సరితమాన్
3) బజ్రంగ్ పునియా 4) సుమిత్ కుమార్
12. నందన్ కానన్ జులాజికల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది?
1) తమిళనాడు 2) ఒడిశా
3) అసోం 4) ఉత్తరాఖండ్
13. జీవం గల గ్రహం అని దేన్ని అంటారు?
1) బుధుడు 2) శని
3) భూమి 4) బృహస్పతి
14. భూ పటలం నుంచి మానవుడు వినియోగిస్తున్న శిలల సాంద్రత ఎంత?
1) 4.8 గ్రా/సి.సి 2) 5.8 గ్రా/సి.సి
3) 3.8 గ్రా/సి.సి 4) 2.8 గ్రా/సి.సి
15. గ్రహాల చలనాలను ఒక క్రమపద్ధతిలో పరిశీలించినవారెవరు?
1) గ్రీకులు 2) రోమన్లు
3) యూరోపియన్ 4) ఆఫ్రికన్స్
16. భూగర్భంలో లోతుగా పోయే కొలది పీడనం, ఉష్ణోగ్రతలు ఏ విధంగా మారతాయి?
1) పీడనం పెరుగుతుంది, ఉష్ణోగ్రత తగ్గుతుంది
2) పీడనం, ఉష్ణోగ్రత రెండూ పెరుగుతుంది
3) పీడనం తగ్గి, ఉష్ణోగ్రత పెరుగుతుంది
4) పీడనం, ఉష్ణోగ్రతలు తగ్గుతుంది
17. ప్రసిద్ధ భూ కేంద్రక సిద్ధాంతకర్త అయిన టాలమీ ఏ దేశస్థుడు?
1) పోలాండ్ 2) ఇటలీ 3) ఇంగ్లండ్ 4) జర్మనీ
18. భూ కేంద్రక సిద్ధాంతం సుమారు ఎన్నేండ్లు ఆమోదం పొందింది?
1) సుమారు 1000 ఏండ్లు
2) సుమారు 1200 ఏండ్లు
3) సుమారు 1400 ఏండ్లు
4) సుమారు 1600 ఏండ్లు
19. ప్రవాహాల ధర్మాలను తెలిపిన శాస్త్రవేత్త ఎవరు?
1) బాయిల్ 2) పాస్కల్
3) ఆర్కిమెడిస్ 4) బెర్నౌలీ
20. సర్ ఐజాక్ న్యూటన్ దేని చలనం గురించి పరిశీలించాడు?
1) సూర్యుడు 2) శని
3) ప్లూటో 4) చంద్రుడు
21. స్ప్రింగ్ తాసు పనిచేసే సూత్రాన్ని ప్రథమంగా ఎవరు కనుగొన్నారు?
1) థామస్ అల్వా ఎడిసిన్ 2) జోహనస్ కెఫ్లర్
3) రాబర్ట్‌హుక్ 4) ఐజాక్ న్యూటన్
22. సెకను అంటే మాధ్యమిక సౌర దినంలో ఎన్నో వంతు అని నిర్వచించారు?
1) 80,400 2) 82,600
3) 84,600 4) 86,400
23. వెర్నియర్ కాలిపర్స్లోని ప్రధాన స్కేలులో ప్రతి సెంటీమీటర్ ఎన్ని విభాగాలుగా విభజించబడి ఉంటుంది?
1) 10 2) 9 3) 12 4) 15
24. బలానికి, వస్తువుల చలానికి మధ్య ఉన్న సంబంధ అధ్యయనానికి పునాది వేసినవాడు?
1) సర్ ఐజాక్ న్యూటన్ 2) మాక్ వెబర్
3) జాన్ డాల్టన్ 4) హెన్రీ కావెండిష్
25. ఇనుముకి తుప్పు పట్టడం దేనికి ఉదాహరణ?
1) రిడక్షన్ 2) ఆక్సిడేషన్
3) పాలిమెరైజేషన్ 4) గాల్వనైజేషన్
26. సామర్థ్యానికి వాడుకలో ఉన్న మరో ప్రమాణం?
1) ఎర్గ్/సెకన్స్ 2) జౌల్స్
3) హర్స్ పవర్ 4) ఏదీకాదు
27. ధనస్సులో సంధించిన బాణం ఏ శక్తిని కలిగి ఉంటుంది?
1) స్థితిశక్తి లేదా గతిశక్తి
2) స్థితిశక్తి, గతిశక్తి కాదు
3) గతి శక్తి 4) స్థితి శక్తి
28. పెట్రోలియం కింది వాటిలో ఏ ఇంధనం?
1) శిలాజ ఇంధనం
2) అసహజ శిలాజ ఇంధనం
3) పై రెండు కావు 4) ఏదీకాదు
29. మురుగునీటి నుంచి లభించే బయోగ్యాస్‌లో మీథేన్ వాయువు ఎంత శాతం ఉంటుంది?
1) 34 శాతం 2) 43 శాతం
3) 48 శాతం 4) 84 శాతం
30. ప్రపంచ శక్తి వనరుల్లో నీటి శక్తి ఎంత శాతం తీరుస్తుంది?
1) 4 శాతం 2) 5 శాతం
3) 6 శాతం 4) 8 శాతం
31. కింది వాటిలో ఫ్యూయల్ సెల్లో విద్యుత్ తయారీకి
ఉపయోగపడేది ఏది?
1) నైట్రోజన్ 2) హైడ్రోజన్
3) హీలియం 4) లిథియం
32. జియోస్టేషనరీ ఉపగ్రహం ప్రదక్షిణ సమయం?
1) 20 గంటలు 2) 24 గంటలు
3) 22 గంటలు 4) 48 గంటలు
33. సెల్సియస్ ఉష్ణోగ్రత మాపనాన్ని ఎవరు కనిపెట్టారు?
1) సెల్సియస్ 2) జాన్ డాల్టన్
3) సిక్స్ 4) ఎవరూ కాదు
34. ప్రయాణించే విమానం ఎత్తు కొలిచే సాధనం?
1) అల్టీ మీటర్ 2) ఏరో మీటర్
3) ఎక్టినో మీటర్ 4) అక్యుములేటర్
35. ప్రెషర్ కుక్కర్‌ను ఏ లోహంతో చేస్తారు?
1) ఇనుము 2) రాగి
3) అల్యూమినియం 4) ఇత్తడి
36. ఏ వస్తువులో అత్యధిక కెలోరిఫిక్ విలువ ఉంటుంది?
1) వేరుశనగలు 2) వరి
3) పచ్చికొబ్బరి 4) చేపలు
37. ధ్వని పౌనఃపున్యాన్ని ఏ ప్రమాణాల్లో కొలుస్తారు?
1) హెర్ట్ 2) ఓమ్
3) ఓల్ట్ 4) అంపియర్
38. హృదయ సిరలు దేనిలోకి తెరుచుకుంటాయి?
1) ఎడమ కర్ణిక 2) కుడి కర్ణిక
3) ఎడమ జఠరిక 4) ఎడమ జఠరిక
39. థయామిన్ లోపం వల్ల కలిగే వ్యాధి?
1) గ్లాసైటిస్ 2) పెల్లాగ్రా
3) స్కర్వి 4) బెరిబెరి
40. సెల్యులోజ్ ఒక?
1) ఖనిజ లవణం 2) ప్రొటీన్
3) కొవ్వు 4) కార్బోహైడ్రేట్
41. దంతాల్లో పగుళ్లు ఏర్పడకుండా చేసేది?
1) ఐరన్ 2) కాల్షియం
3) ఫ్లోరిన్ 4) సోడియం
42. మలేరియా వ్యాధి చికిత్సకు వాడే మందు?
1) బెల్లడోనా 2) డై ఇథైల్ కార్బమజెన్
3) క్వినైన్ 4) టెట్రాసైక్లిన్
43. ప్లేగు కలిగించే బ్యాక్టీరియాలకు వాహకులు?
1) దోమలు 2) కోతులు
3) ఎలుకలు 4) మానవుడు
44. పశువులు కలుషితమైన మేత తినడంవల్ల ప్రబలే వ్యాధి?
1) ఆటలమ్మ 2) గంభోరో వ్యాధి
3) మ్యాడ్ కౌ వ్యాధి 4) రేబిస్ వ్యాధి
45. కిందవాటిలో చర్మం శ్వాసాంగం కాని జంతువు?
1) బొద్దింక 2) వానపాము
3) జలగ 4) సాలమాండర్
46. మూడు గదుల హృదయంగల జంతువు?
1) తొండ 2) కప్ప 3) కాకి 4) కుక్క
47. లాంగర్ హన్స్ పుటికలు స్రవించే హార్మోన్?
1) పారాథార్మోన్ 2) ఎడ్రినలిన్
3) గ్లూకగాన్ 4) కార్టిసాల్
48. రక్తం, ఎముకల్లో ఉండే కాల్షియం, ఫాస్పేట్ స్థాయిని నియంత్రించే హార్మోన్?
1) టెస్టోస్టిరాన్ 2) పారాథార్మోన్
3) ప్రొజెస్టిరాన్ 4) ఆల్దోస్టిరోన్
49. ఉభయ లైంగికత దేనిలో కనిపించదు?
1) సరీసృపాలు 2) మొలస్కా
3) ఎనిలిడా 4) ప్రొటోజొవా
50. మానవశరీరంలో అత్యంత పొడవైన కణం?
1) నాడీ కణం 2) ఎముక కణం
3) గుండె కండరాల కణం 4) ఏదీకాదు
51. బయోటిన్ అనేది?
1) కొవ్వు 2) ఖనిజ లవణం
3) విటమిన్ 4) ఆహారపదార్థం
52. రామకృష్ణ పరమహంస ఆరాధ్య దైవం ఎవరు?
1) శారదాదేవి 2) కాళికాదేవి
3) గాయత్రీదేవి 4) శాంభవి
53. బేగం హజరత్ మహల్ కుమారుడు ఎవరు?
1) భక్త్‌ఖాన్ 2) బిల్జిస్ ఖాదిర్
3) వజీద్ అలీషా 4) మౌళ్వీ అహ్మదుల్లా
54. 1857 తిరుగుబాటును డిజ్రాయిలీ ఏమని వ్యాఖ్యానించాడు?
1) సిపాయిల తిరుగుబాటు
2) ముస్లిం తిరుగుబాటు
3) హిందూముస్లింల తిరుగుబాటు
4) జాతీయ తిరుగుబాటు
55. సంజీవని పత్రికను ఎవరు నడిపేవారు?
1) పరంజీత్ 2) కృష్ణకుమార్ మిత్ర
3) సతీష్ ముఖర్జీ 4) భూపేంద్రదత్త
56. లాలా లజపతిరాయ్ రాసిన పుస్తకం ఏది?
1) లైఫ్ డివైన్ 2) అన్‌హ్యాపీ ఇండియా
3) ఇండియా విన్స్ ఫ్రీడమ్ 4) యంగ్ ఇండియా
57. ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించింది ఎవరు?
1) మోహన్‌సింగ్, నిరంజన్గిల్
2) సుభాష్‌చంద్రబోస్
3) ఆనంద మోహన్ బోస్
4) హిట్లర్
58. దేశంలో ఎప్పటి నుంచి సివిల్ సర్వీస్ పరీక్షలు
నిర్వహిస్తున్నారు?
1) 1922 2) 1924 3) 1926 4) 1928
59. అంతర్రాష్ట్ర సంబంధాలపై నియమించిన కమిటీ ఏది?
1) ఫ్రెజర్ కమిటీ 2) గారెన్ కమిటీ
3) బట్లర్ కమిటీ 4) హంటర్ కమిటీ
60. ఫిరంగి దళాన్ని మొదట ఏర్పర్చినది?
1) బాబర్ 2) హుమాయూన్
3) అక్బర్ 4) ఔరంగజేబు
61. దిల్వారా జైన దేవాలయాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
1) రాజస్థాన్ 2) ఉత్తరప్రదేశ్
3) మధ్యప్రదేశ్ 4) పంజాబ్
62. కింద పేర్కొన్న ప్రదేశాలు అవి ఉన్న రాష్ర్టాలను జతపర్చండి.
ఎ. గోల్గుంబజ్ 1. పశ్చిమబెంగాల్
బి. చిదంబరం 2. తమిళనాడు
సి. బద్రీనాథ్ 3. ఉత్తరాంచల్
డి. బేళూరు 4. కర్ణాటక
1) ఎ-2, బి-1, సి-3, డి-4
2) ఎ-3, బి-2, సి-1, డి-4
3) ఎ-1, బి-3, సి-4, డి-2
4) ఎ-4, బి-2, సి-3, డి-1
63. దేశంలో భూకంపాలు అధికంగా సంభవించే ప్రాంతం కింది వాటిలో ఏది?
1) దక్కను పీఠభూమి ప్రాంతం
2) హిమాలయాలు
3) వింధ్యాపర్వత ప్రాంతం
4) పశ్చిమ కనుమలు
64. మన ప్రాదేశిక జలాలు తీరరేఖ నుంచి ఎన్ని నాటికల్ మైళ్ల వరకు ఉంటాయి?
1) 8 2) 10 3) 12 4) 14
65. దేశంలో ఏయే రాష్ర్టాలు పాకిస్థాన్‌తో ఉమ్మడిగా సరిహద్దును కలిగి ఉన్నాయి?
1) గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, హర్యానా, జమ్ముకశ్మీర్
2) గుజరాత్, జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్
3) జమ్ముకశ్మీర్, హర్యానా, రాజస్థాన్, పంజాబ్
4) జమ్ముకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్
66. గంగానదిని బంగ్లాదేశ్‌లో ఏమని పిలుస్తారు?
1) పద్మ 2) మేఘన 3) స్వర్ణగంగ 4) హుగ్లీ
67. కింది వాటిలో సరిగా జతపరచనిది?
సంస్థ – ప్రధాన కార్యాలయం
1) ఉష్ణమండల అడవుల పరిశోధనా సంస్థ- జబల్పూర్
2) సమశీతల అడవుల పరిశోధనా సంస్థ- సిమ్లా
3) జాతీయ అటవీ పరిశోధనా సంస్థ- భోపాల్
4) సామాజిక అడవుల పర్యావరణ కేంద్రం- అలహాబాద్
68. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో గ్రామాల సంఖ్య?
1) 6,38,588 2) 7,38,588
3) 6,40,930 4) 5,40,930
69. 2001-2011 మధ్య దశాబ్దంలో దేశ జనాభా పెరుగుదల రేటు?
1) 16.7 శాతం 2) 15.7 శాతం
3) 18.7 శాతం 4) 17.7 శాతం
70. కుకి, మికిర్, గారో తెగలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
1) జమ్ముకశ్మీర్ 2) నాగాలాండ్
3) అరుణాచల్‌ప్రదేశ్ 4) పశ్చిమబెంగాల్
71. సిమ్లా వేసవి విడిది కేంద్రం ఎక్కడ ఉంది?
1) బృహత్ హిమాలయాలు
2) మధ్య హిమాలయాలు
3) శివాలిక్ శ్రేణి
4) పూర్వాంచల్ శ్రేణి
72. భారత్, మయన్మార్ సరిహద్దుగా ఉండే ప్రాంతం?
1) సారమతి
2) పాట్కాయ్బామ్ పర్వతాలు
3) హిస్సార్ హిమానీనదం
4) గారోహిల్స్
73. బద్రీనాథ్ క్షేత్రం ఎక్కడ ఉంది?
1) కుమయూన్ హిమాలయాలు
2) పంజాబ్ హిమాలయాలు
3) కశ్మీర్ హిమాలయాలు
4) మధ్యహిమాలయాలు
74. దేశంలో అత్యంత ఎత్తయిన జలపాతం ఎక్కడ ఉంది?
1) పుష్పగిరి 2) జర్సోపా
3) బ్రహ్మగిరి 4) రత్నగిరి
75. కింది వాటిలో ఏయే రాష్ర్టాలు చైనాతో సరిహద్దును
కలిగి ఉన్నాయి?
ఎ. సిక్కిం బి. జమ్ముకశ్మీర్
సి. అరుణాచల్‌ప్రదేశ్ డి. ఉత్తరాఖండ్
1) ఎ, బి, డి 2) ఎ, బి 3) ఎ, బి, సి 4) పైవన్నీ
76. కిందివాటిలో బంగ్లాదేశ్‌తో సరిహద్దు లేని రాష్ట్రం?
1) త్రిపుర 2) మేఘాలయ
3) మిజోరం 4) అరుణాచల్‌ప్రదేశ్
77. కుమయున్ హిమాలయాలు ఎక్కడ ఉన్నాయి?
1) సింధునది దిగువ భాగంలో
2) సట్లేజ్, కాళీ నదుల మధ్య
3) బ్రహ్మపుత్ర నది ప్రారంభంలో
4) కైలాష్ పర్వత శిఖరాల వెంబడి
78. నేపాల్ హిమాలయాలు ఎక్కడ ఉన్నాయి?
1) కాళీ, తీస్తా నదుల మధ్య
2) సింధునదీ పరీవాహక ప్రాంతంలో
3) టిబెట్ ప్రాంతం
4) బ్రహ్మపుత్ర ఎగువ భాగంలో
79. భారతీయ సాంప్రదాయాన్ని అనుసరించి వర్ష రుతువు ఏఏ ఇంగ్లిష్ నెలల మధ్య వస్తుంది?
1) నవంబర్-జనవరి 2) మార్చి-జూన్
3) జనవరి-ఫిబ్రవరి 4) జూన్-ఆగస్ట్
80. కింది వాటిని సరిగా జతపర్చండి.
రుతువు కాలం
ఎ. వసంత 1. మార్చి-ఏప్రిల్
బి. గ్రీష్మ 2. మే-జూన్
సి. శరత్ 3. జనవరి-ఫిబ్రవరి
డి. హేమంత 4. సెప్టెంబర్-అక్టోబర్
1) ఎ-4, బి-1, సి-3, డి-2
2) ఎ-3, బి-4, సి-1, డి-2
3) ఎ-2, బి-1, సి-3, డి-4
4) ఎ-1, బి-2, సి-4, డి-3
81. కింది ఏ నెలల మధ్య శిశిర రుతువు వస్తుంది?
1) జనవరి-ఫిబ్రవరి 2) అక్టోబర్-నవంబర్
3) మార్చి-ఏప్రిల్ 4) నవంబర్-డిసెంబర్
82. కింది ఏ ప్రాంతాల్లో డిసెంబర్ నెలలో సూర్యరశ్మిని అధికంగా చూడవచ్చు?
1) కన్యాకుమారి 2) పుణె
3) లే 4) కోల్‌కతా
83. దేశంలో లూ అనే ఉష్ణపవనాలు ఏ ప్రాంతంలో వీస్తాయి?
1) నైరుతి ప్రాంతంలో 2) పశ్చిమ ప్రాంతంలో 3) వాయవ్య భారతంలో 4) దక్షిణ ప్రాంతంలో
84. కింది వాటిలో వరి వంగడాలు ఏవి?
ఎ. జమ బి. పద్మ
సి. సబర్మతి డి. లునిశ్రీ
1) బి, సి, డి 2) ఎ, బి, డి
3) ఎ, బి, సి 4) పైవన్నీ
85. గోధుమ వంగడాల్లో ముఖ్యమైనవి ఏవి?
ఎ. సోనాలిక బి. కల్యాణసోన
సి. అర్జున్ డి. గంగా
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, సి
3) బి, సి, డి 4) ఎ, బి, డి
86. దేశంలో న్యూస్‌ప్రింట్ ఎక్కడ తయారవుతుంది?
1) రుషికేష్ 2) నేపాసాగర్
3) బరోడా 4) కోల్‌కతా
87. ప్రభుత్వరంగంలో ఫొటోగ్రఫిక్ పేపర్, ఫిల్మ్‌లను తయారుచేసే కంపెనీ ఏ రాష్ట్రంలో ఉంది?
1) తెలంగాణ 2) కర్ణాటక
3) తమిళనాడు 4) మహారాష్ట్ర
88. దేశంలో మొదటి ఎరువుల కర్మాగారం ఎప్పుడు ప్రారంభమైంది?
1) 1948 2) 1949
3) 1950 4) 1951
89. కింది వాటిని జతపర్చండి.
పరిశ్రమ ప్రాంతం
ఎ. సిమెంట్ 1. ముంబై
బి. సింథటిక్ రబ్బర్ 2. దాల్మియానగర్
సి. తోళ్ల వస్తువులు 3. కాన్పూర్
డి. కాస్టిక్ సొడా 4. మెట్టూరు
1) ఎ-1, బి-4, సి-3, డి-2
2) ఎ-2, బి-1, సి-3, డి-4
3) ఎ-4, బి-1, సి-2, డి-3
4) ఎ-3, బి-2, సి-4, డి-1
90. దేశంలో ఏ రాష్ర్టాన్ని పంచదార పాత్ర అంటారు?
1) ఉత్తరాంచల్ 2) తమిళనాడు
3) ఆంధ్రప్రదేశ్ 4) ఉత్తరప్రదేశ్
91. దేశంలో అత్యధిక విస్తీర్ణం కలిగిన రాష్ట్రం?
1) మధ్యప్రదేశ్ 2) రాజస్థాన్
3) ఉత్తరప్రదేశ్ 4) జార్ఖండ్
92. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప జనాభా కలిగిన రాష్ట్రం?
1) గోవా 2) త్రిపుర
3) సిక్కిం 4) మేఘాలయ
93. దేశంలో గణాంక వివరాల ప్రకారం మొత్తం జానాభాలో హిందువుల జనాభా శాతం?
1) 88.12 2) 75.24 3) 79.8 4) 85.36
94. కింది వాటిలో కర్కట రేఖ ఏ రాష్ట్రం నుంచి వెళ్లదు?
1) గుజరాత్ 2) రాజస్థాన్
3) జార్ఖండ్ 4) నాగాలాండ్
95. గోల్డెన్ క్వాడ్రిలెడ్రల్, నార్త్ సౌత్ కారిడార్ కలిసే ప్రాంతాలు?
1) ఢిల్లీ- ఆగ్రా 2) ఢిల్లీ- గుర్గావ్
3) ఝాన్సీ- ఆగ్రా 4) బెంగళూరు- అనంతపురం
96. రాష్ట్రపతి క్షమాభిక్ష ప్రసాదించే అధికారం?
1) 70వ అధికారం 2) 72వ అధికరణం
3) 73వ అధికరణం 4) 74వ అధికరణం
97. ఏ హక్కు రాజ్యాంగానికి ఆత్మ వంటిదని అంబేద్కర్ పేర్కొన్నారు?
1) మతస్వేచ్ఛ హక్కు 2) ఆస్తి హక్కు
3) సమానత్వ హక్కు
4) రాజ్యాంగ పరిహార హక్కు
98. 1946లో తాత్కాలిక మంత్రివర్గం ఎవరి నాయకత్వంలో ఏర్పడింది?
1) రాజేంద్రప్రసాద్ 2) జవహర్లాల్ నెహ్రూ
3) సర్దార్ వల్లభాయ్ పటేల్ 4) మహాత్మా గాంధీ
99. భారత రాజ్యాంగంలో ఎన్నో షెడ్యూల్లో రాష్ర్టాలు కేంద్రపాలిత ప్రాంతాలను గురించి పేర్కొన్నారు.
1) మొదటి షెడ్యూల్ 2) రెండో షెడ్యూల్
3) మూడో షెడ్యూల్ 4) నాల్గో షెడ్యూల్
100. భారతదేశం ఒక రిపబ్లిక్ ఎందుకు?
1) ద్వంద్వ సభలున్న పార్లమెంట్ ఉండటం
2) లిఖిత రాజ్యాంగం ఉండటం
3) నామాంకిత రాష్ట్రపతి ఉండటం
4) ఎన్నుకోబడిన రాష్ట్రపతి రాజ్యాధినేతగా ఉండటం
సమాధానాలు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు