ఇగ్నోలో సివిల్స్ ఉచిత కోచింగ్
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ -2023 ఉచిత శిక్షణ కోసం ఇగ్నో ప్రకటన విడుదల చేసింది.
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఫ్రీ కోచింగ్
– ఈ కోచింగ్‌కు ఎస్సీ అభ్యర్థులు మాత్రమే అర్హులు.
– ఇగ్నోలోని ఈ కోచింగ్‌ను నిర్వహిస్తుంది.
– ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్‌కు శిక్షణ ఇస్తారు.
-ఎంపిక: జాతీయస్థాయిలో నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ ఆధారంగా
– దరఖాస్తు: ఆన్లైన్లో
–చివరితేదీ: జూన్ 30
– వెబ్సైట్: http://dace.ignouonline.ac.in
- Tags
- CIVILS
- free coaching
- igno
Previous article
అలహాబాద్ యూనివర్సిటీలో పీజీ ప్రవేశాలు
Next article
ఆర్‌జీఐపీటీలో ప్రవేశాలు
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






