గురుకుల క్రీడా పాఠశాలల్లోప్రవేశాలు
రాష్ట్రంలోని రెండు క్రీడా పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశాల కోసం ప్రకటనను తెలంగాణ గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ విడుదల చేసింది.
– ప్రవేశం కల్పించే తరగతి: ఐదు
– పాఠశాలలు: టీటీడబ్ల్యూయూఆర్జేసీ- ఏటూరు నాగారం (సీట్లు-40), టీటీడబ్ల్యూయూఆర్జేసీ- చేగుంట (సీట్లు-40)
-అర్హతలు: నాలుగో తరగతి ఉతీతర్ణత. తల్లిదండ్రుల వార్షికాదాయం రెండు లక్షలు/1.5 లక్షలు మించరాదు.
– దరఖాస్తు: ఆన్లైన్లో
-చివరితేదీ: జూలై 8
-వెబ్సైట్: https://www. tgtwgurukulam.telangana.gov.in
Previous article
రైల్టెల్ కార్పొరేషన్లో కాంట్రాక్టు ఉద్యోగాలు
Next article
అగ్రికల్చరల్ యూనివర్సిటీలో తాత్కాలిక పోస్టుల భర్తీ
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?