పీఈసెట్ దరఖాస్తుకు గడువు పెంపు
బీపీఈడీ, యూజీ డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీఈసెట్ దరఖాస్తుకు గడువును ఈ నెల 30 వరకు పొడిగించినట్టు కన్వీనర్ ప్రొఫెసర్ సత్యనారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు బీపీఈడీకి 1,574, యూజీ డీపీఈడీకి 1,098 చొప్పున మొత్తం 2,672 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు.
- Tags
- Applications
- Extension
- PECET
Previous article
ఈఎస్ఐసీలో ప్రొఫెసర్ ఉద్యోగాలు
Next article
డిసెంబర్లో సీటెట్
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?